ఆడోళ్ళను ముందు పెట్టి కాదు దమ్ముంటే మగాడిలా రా విష్ణు పై మరోసారి ఫైర్ అయిన మనోజ్ ! మంచి కుటుంబం గా ఎనొత మందికి సేవ చేసిన ఫ్యామిలీగా అందరి తలలో నాలుక లా ఉండే కుటుంబం అలాగే ఎంతో మంది సన్నిహిత్లు పెద్ద పదవులలో పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి సీనియర్ నటుడు అలాగే 650 పై చిలుకు సినిమాలు చేసిన నటుడు సినిమా ఇండస్ట్రీ కు పెద్ద్ అయిన వ్యక్తి పద్మశ్రీ డా మోహన్ బాబు అయితే .ఆయన కు ముగ్గురు పిల్లలు ఇద్దరు వారిలో మొదటి భార్య సంతానం లక్ష్మి,విష్ణు అలాగే రెండో భార్య సంతానం ఒక్క మనోజ్ మాత్రమే అయితే చిన్నప్పటి నుంచి మనోజ్ హైపర్ యాక్టివ్ అలాగే లక్ష్మి కు కూడా విష్ణు కన్నా మనోజ్ అంటే చలా ఇష్టం మనొజ్ కు కూడా లక్ష్మి అంటే తల్లి భావనే.

అయితే ఎప్పుడు కలసి మెలసి ఆదర్శం గా ఉండే వీరు ఈ రోజు ఇలా రోడ్డుపై తమ వ్యక్తిగత గొడవలు తీసుకురావడం అందరి లో తన తండ్రి సంపాదించిన పరువు ప్రతిష్ట తీసేయడం ఈ వయస్సులో ఆయనని భాధ పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు అని చాలా మంది తమ ఆవేదని వ్యక్తం చేస్తూ ఉన్నారు.ఇక మనోజ్ మరియు మోహన్ బాబు అలాగే విష్ణు లకి మధ్య గొడవ ఏంటో దేనికో తెలీదు కాని మరీ ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది.మొదట అసలు మనోజ్ ఒక వీడియో రిలీజ్ చేసి మా వాళ్ళపై విష్ణు దాడి అని పెట్టాడు.
తర్వాత పోలీసు కేసులు ఇంట్లోకి రానివ్వట్లేదు అని బౌన్సర్లు తండితో వాదన ఆయన పై కేసు ఆడియో బైట్ లు ఆసుపత్రిలో మోహన్ బాబు మళ్ళీ ఆయన హ్యపీ అనుకునే సమయం లో గొడవ స్టార్ట్ విష్ణు నిన్న ఒక డైలాగ్ ట్వ్వెట్ చేసి నాకు ఇది చాలా ఇష్టం అని పెట్టగా దానికి కౌంటర్ గా మనోజ్ మరొక కౌంటర్ ట్వీట్ అది ఇది అని అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు మరోక్ ట్వీట్ మనోజ్ నుంచి.మొన్న మనోజ్ ను అందరూ కలసి కాలేజ్ లోకి రానివ్వలేదు.దాని తర్వాత పరిణామాలు ఇవన్నీ.ఈ రోజు మనోజ్ ఏకం గా వార్ణింగ్ ఇచ్చేశాడు ఆ ట్వీట్ లో ఏముంది అంటే ఇండైరెక్ట్ గా నువ్వు చాలా క్యూట్ రా మీటింగ్ పెట్టుకుందాం నువ్వు నేనే దీని నుంచి నన్న ,ఆడవాళ్ళ్ని ఇన్వాల్వ్ చేయవద్దు పంచదార కూడా పక్కన పెట్టు ఏమంటావ్ ?నేను ప్రామిస్ చేస్తున్నా నేను ఒక్కడినే వస్తా అది ఎక్కడికైనా నువ్వు నీ ఇష్టం నీకు కావాల్సిన వాళ్ళని వెంట తెచ్చుకో ఒక మంచి వాతారవణం లో డిస్కస్ చేసుకుందాం అని ట్వీట్ వేశాడు.
ఆడోళ్ళను ముందు పెట్టి కాదు దమ్ముంటే మగాడిలా రా విష్ణు పై మరోసారి ఫైర్ అయిన మనోజ్ !
అయితే దీనికి విష్ణు అయితే ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు కాని ఏం జరుగుతందో చూడాలి అయితే సైలెంట్ గా ఉన్న మనోజ్ ను మళ్ళీ వీరే కావాలని గెలికారు అని అందుకే మనోజ్ మళ్ళీ రెచ్చిపోతున్నారు అని చెప్పడం జరుగుతుంది.అయితే వీరి మధ్య ఇంత లా మనస్పర్దలు రావడానికి కారణం విష్ణు తీసుకున్న డెసిషన్స్ అని దాని వల్లే మనోజ్ ,లక్ష్మి ఇద్దరూ తనకు శత్రువులు అయ్యారని కొంతమంది విష్ణు సన్ని హితులు చెబుతుంటే మరో వైపు మనోజ్ అనవసర వాటిలో వేలు పెడుతున్నారు అని తనకి సంభధం లేక పోయిన కాలేజ్ విషయం లో ఆస్తుల విషయం లో తల దూరుస్తున్నారు అని ఆ విషయం లో లక్ష్మి కూడా మనోజ్ కి మద్ధతు గా ఉన్నరు అని తెలుస్తుంది.అయితే అసలు ఈ గొడవ కాలేజ్ విషయం కన్నా ముందే తన రెండో పెళ్ళి నుంచే ఉందని మోహన్ బాబు కి ఇష్టం లేదని తన తల్లి వల్ల రావాల్సి వచ్చిందని అందుకే పెళ్ళి కూడా లక్ష్మి తన నివాసం లో చేయడం దానికి వారు గెస్ట్ గా మాత్రమే రావడం జరిగింది అయితే దాని తర్వాత కూడా వారి మధ్య అంత సాన్నిహిత్యం లేదని మనోజ్ ఇంట్లో నుంచి వెళ్ళి దూఅరం గా ఉంటున్నాడని మొన్నే అన్సరికి మోహన్ బాబు ఆడియో ద్వారా తెలిసింది.

అలాగే ఎవరికి వారు విడిపోయి వెళ్ళి పోయారు అని లక్ష్మి ఏమో ముంబాయ్ లో విష్ణు దుబాలో ఉంటున్నారు అని మనోజ్ ఒక్కడే ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళ అమ్మ కోరిక మేరకు మళ్ళీ ఇంటికి వచ్చాడు అని తెలుసింది.అయితే తనకు తెలీకుండా విష్ణు చాలా మోసాలు చేస్తున్నాడు అని కాలేజ్ విషయం లో చాలా డబ్బులు దారి మళ్ళుతున్నాయి అని అందుకే తను ఇక్కడ లేకుండా వళ్ళ మనుషులతో కాలేజ్ వ్యవహరాలు చేయిస్తూ తన మీదకి రాకుండా అలాగే అసలు ఒక్క సినిమా సరిగ్గా ఆడదు కాని సినిమా సినిమా కు అంత డబ్బు పెట్టుబడి గా విష్ణు దగ్గర ఎలా ఉందని నిన్న మనోజ్ అడగడం కూడా నిజమే.
follow : https://telugutalkiz.com/
కన్నప్ప కు 200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయ్ ఆ లెక్కలు అన్నీ తేలుద్దాం అని మనోజ్ వ్యాఖ్యానించారుఅసలు మనోజ్ చెప్పిన దాంట్లో కూడా లాజిక్ లేకపోలేదు అని కొంతమంది విశ్లేషకుల వాదన తన తండ్రి ఎంత ఆస్తి ఇచ్చినా విష్ణు కు ఇంత డబ్బు ఎలా అని ఎంత బిజినెస్ చేసినా కాని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా ప్రతి సినిమాకు బడ్జెట్ పెంచుకుంటూ దుబాయ్ లో ఇల్లు ఇలా ఎలా వచ్చాయ్ అని అనడం జరుగుతుంది.ఇక మనోజ్ మాత్ర అన్న చేస్తున్న డబ్బు లావా దేవీల గురించి పక్క ప్రూఫ్స్ తో ఉన్నాడు అని ఎప్పుడైనా తిక్క రేగితే మీడియాలో చెప్పేస్తాడు అని అవన్ని వద్దు అనుకుంటే నాతో కలసి మాట్లాడు సెటిల్ చేసుకుందాం అని ఎప్పటికి అప్పుడు మనోజ్ రెడీగా ఉన్నట్లు చెబుతున్నాడు.







