ఆ సినిమాతోనే అకీరా నందన్ ఎంట్రీ రాం చరణ్ ..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఆ సినిమాతోనే అకీరా నందన్ ఎంట్రీ రాం చరణ్ ..డైరెక్టర్ ఎవరో తెలుసా ? మెగా అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం లో ఒకటి అయిన కోరిక అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యం.యల్.యే గా గెలిచి సి.యం గా ఉండాలి అని పవర్ స్టార్ అభిమానులే కాదు ఆంధ్ర జనం కూడా బాగా బలం గా కోరుకున్నారు.అయితే ఎట్తకేకేలకి గత యేడాది ఎలక్షన్స్ లోఅ జనసేన పోటీ చేసిన అన్నీ స్థానాలలో గెలిచి అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు ప్రభుత్వ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించింది ఆయనే దానిలో సందేహం ఏం లేదు.

అయితే ఇక మెగా అభిమానులలో ఇంకో కోరిక అదే అకీరా నందన్ సినిమాలలో కి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు.అయితే దీనిపై ఇప్పుడే ఏం మాత్లాడ లేము అని దానికి కాలమే సమాధానం చెబుతుంది అని దానికి నేనేం చేయలేను అని తన తల్లి రేణుకా దేశాయ్ గతలో చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది.అలాగే తనకు సినిమాలలో చేయ్డం ఇంట్రెస్ట్ లేదని ఎప్పుడు అడిగినా లేదు మమ్మీ అంటాడు అని కాని తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని దాని వైపే తన కోరిక ఉందని ఏమో నేను కూడా తన తండ్రి లా హీరోగా చూడాలి అని కోరికగా ఉన్నా కాని దానిని తన్నపై రుద్దను అని ఆమె తెగేసి చెప్పేసింది.

అయితే చాలా మంది ఇప్పటికే మీ అబ్బాయి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం అని కొన్ని ఫంక్షన్ లలో ఆమెను అడగడం కూడా చూశాము.ఇదే విషయమై పవన్ ను అడిగినా అయన అసలు తన ఇష్టం అని తనకు ఏం కావాలి అనుకునేది తన ఇష్టం అని చెప్పేసారు.ఇక మెగా ఫ్యామిలీలో ఎవర్ని అడిగిన తనకు మ్యూజిక్ ఇష్టం అని సినిమాలలో ఎంట్రీ ఇస్తే మాకు హ్యపీ యే అని చెబుతూ ఉంటారు.అయితే ఫైనల్ గా ఈ విషయం పై నోరు విప్పాడు రాం చరణ్.బాలయ్య నిర్వహించే అన్ స్టాపబుల్ లో గెస్ట్ గా వెళ్ళిన చరణ్ బాలయ్య అడిగిన అకీర ఎంట్రీ ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చేశాడు.

ఆ సినిమాతోనే అకీరా నందన్ ఎంట్రీ రాం చరణ్ ..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

అయితే బాలయ్య అడిగిన ఆ ప్రశ్నకు చరణ్ తన మాటలలో నాకు సరిగ్గా తెలీదు ఎప్పుడు ఎలా అనేది మాకు తెలీదు మేము వెయిట్ చేస్తున్నాం అని తొందరలోనే ఉండొచ్చు అని చెప్పడం అలాగే అందరికి తెలుసో లేదో కానీ తనకి మ్యూజిక్ అంటే చహాలా ఇష్టం అని మంచి పట్టు దానిలో ఉందని ముఖ్యం గా పియానో బాగా ప్లే చేస్తాడు అని సూపర్ అని చెప్పి బాలయ్య వెంటనే మేము పవన్ ఓ.జి లో ఉన్నాడు అని చెప్తే ఏమో సార్ నాకు అంతే తెలుసు విన్నాను అని ఓ.జి లో బాబాయ్ చిన్నాపుడు రోల్ లో ఉంటాడని తెలిసింది ఎంత వరకు నిజం అనేది తెలియదని చెప్పడం జరిగింది.ఇంకా చరణ్ మాట్లాడుతూ తనకు మంచి భావాలు ఉన్నాయని చాలా సైలెంట్ గా ఉంటాడు అని తనకు నేను చాలా క్లోజ్ అని బాబాయ్ లాగా తనకి బుక్స్ చదవడం ఇష్టం అని నాకు బర్త్ డే గిఫ్ట్ కూడా బుక్స్ యే ఇస్తాడు అని తను ఇచ్చాడనే నేను కొన్ని చదువుతున్నానని లేకపోతే నాకు అంత ఆశక్తి లేదని చెప్పాడు అయితే తను పద్ధతులు బాగా తెలిసిన వాడని చెప్పడం జరిగింది ఆహ షో లో .

sankranitki vastunnam beats bahubali 2
బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే!

అయితే ఈ సినిమాలో కాకపోయినా కాని రెండేళ్ళ తర్వాత కొత్త డైరెక్టర్లతో సినిమా ఖచ్చితం గా ఉంటుంది అని బల్ల గుద్ది చెబుతున్నారు.అయితే ఆ సిన్నిమాలో అకీరా హీరోగా చేయడని మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం చేసే అవకాశం ఉందని మాత్రం గుస గుసలు వినబడుతున్నాయి.అయితే అది ఎవరు ఏ డైరెక్టర్ అన్నది తెలీదు కాని అకీర ప్రస్తుతం మ్యూజిక్ సెషన్స్ లో పాల్గొనడం చాలా యాక్టివ్ గా మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది.అలాగే రీసెంత్ గా తమన్ కూడా ఒక ఇంటర్వ్యూ లో అడిగిన దానికి ఈ విధం గా సమాధానం చెప్పాడు.

అవును తను కొన్ని మ్యూజిక్ సెషన్స్ లో నాతో కలసి వర్క్ చేస్తున్నాడు అని ఓ.జి కి కూడా మ్యూజిక్ లో హెల్ప్ చేయడానికి ఇంట్రెష్ట్ గా ఉన్నాడు అని అది తన తండ్రి సినిమాయే కదా ఇంకాస్త శ్రద్ధగా ఉన్నాడు అని మ్యూజిక్ పట్ల తనకు మంచి టేస్ట్ ఉందని నాలెడ్జ్ కూడా చాలా బాగా ఉందని మేమందరం ఫ్రెండ్స్ కాబట్టి తనకు ఇబ్భంధి ఏం లేదని హ్యపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పని చేసుకుంటాడు అని బాగా చిల్ అవుతామని చెప్పాడు తమన్.

ఇది తమన్ చెప్పాడు అని కాదు కాని తన తల్లి రేణు గారు కూడా ఎప్పటి ఉంచో అదే చెప్తుంది.ఇక తను వెజిటేరియన్ గా మారాడని ఓన్లీ కుర్తాస్ ఎక్కువగా వాడుతాడని అవి కూడా నేత వి మాత్రమే అని తన తండ్రి చెప్పాక ఇంకా ఎకూఅవగా ఫాలో అవుతున్నాడు అని చెప్పడం జరిగింది.అసలు అకీరా ఎక్కువగా కనపడడు కాన్నీ గత కొన్నేళ్ళుగా పవన్ తో ఉండడం కలసి తిరగడం సినిమాలు చూడడం థియేటర్స్ కి వెళ్ళడం రి రిలీజ్ లకు వెళ్ళడం జరుగుతుంది.ఇక మొన్న ఎలక్షన్స్ తర్వాత పవన్ దగ్గరుండి అన్నింటికి తీసుకెళ్ళారు.చంద్రాబు దగ్గరకు అయినా నరేంద్ర మోడీ దగ్గరకు అయినా పవన్ తన వెంట తీసుకెళ్లారు.తర్వాత ప్రమాణోత్సవం లో కూతురు ఆద్య కూడా మోడీ తో ఫోటో దిగడం జరిగింది.అయితే అకీరా ఎంత్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూపుకి మరో కారనం కూడా ఉంది అదే పవన్ ఇంక సినిమా చేయడం అసాధ్యం కాబట్టి అకీరా ను రంగం లో దించాలని వారి కోరిక మరి ఏమవుతుందో చూడాలి.

Follow : https://telugutalkiz.com/

జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ !

Leave a Comment