గేమ్ చేంజర్ ను తొక్కేస్తున్న పుష్ప రాజ్…ఈ రీలోడెడ్ రిలీజ్ అందుకేనా ! గేమ్ చేంజర్ ఈ ఏడాది తెలుగులో రిలీజ్ అయిన మొదటి పెద్ద సినిమా అలాగే పాన్ ఇండియా సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యింది ఈ సినిమాయే అనుకుంటా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్న టాక్ అయితే రాలేదు .అయితే ఈ సినిమా ఇలా రావడానికి మాత్రం చాలా కారణాలే ఉన్నాయి.ఒక పక్క డైరెక్టర్ శంకర్ తన మార్క్ చూపించలేక పోతుండడం ఐ సినిమా నుంచి ఒక్కహిట్ లేదు ఆయనకి రోబో 2.0 హిట్ అయినా కాని డబ్బులు పరం గానే ఆ సినిమా కు కలసి వచ్చింది.ఇక ఇండీయన్ 2 అయితే చెప్పనక్కర్లేసు ఎంత ట్రోల్ అయ్యింది అంటే దానికి హద్దులు లేవు.ఆ సినిమా శంకర్ ఎందుకు తీశాడ్రా అని ఇండియన్ సినిమా పై ఉన్న గౌరవం కూడా పోయేలా ఉందని ఏం సినిమా రా బాబు నెత్తి బాదుకున్నారు .అయితే ఈ సినిమా రిజల్ట్ పై కూడా ఇండీయన్ ప్రభావం ఉంది అది గేమ్ చేంజర్ సినిమా విషయం లో బాగా అర్దం అయ్యింది.ఈ సినిమా కు అసలు హైప్ లేకుండా చేసిన పెద్ద అంశం అదే ఇండియన్ 2 సినిమా హడా విడిగా రిలీజ్ చేసి గేమ్ చేంజర్ సినిమా పై ఉన్న పాజిటివ్ అంతా దెబ్బకి పోయింది.అసలు ఈ సినిమా విషయం లో శంకర్ తప్పులు మీద తప్పులు చేసి ఆమ్రికాలొ రిలీంజ్ టైం కి కంతెంట్ డెలివరి అవ్వలేదు అంటే అర్దం చేసుకోవచ్చు.
గేమ్ చేంజర్ ను తొక్కేస్తున్న పుష్ప రాజ్…ఈ రీలోడెడ్ రిలీజ్ అందుకేనా !
అయితే ఇండీయన్ 2 ఇంత దరిద్రం గా ఉంటే ఈ సినిమా ఇంకెంత బాగా చేశారో అని అభిమానులకి ప్రేక్షకులకి అనుమానాలు రాను రాను సినిమా హైప్ తగించాయి.అయితే ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే 10 రోజులు కావస్తుంది అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే సినిమా ఆనలైన్ లో రిలీజ్ అవ్వడం సంక్రాంతి బస్సులో సినిమా వేశారు అంటే ఏ రేంజ్ లో నెగెటివ్ చేశారో అర్దం చేసుకోవచ్చు.ఇక ఈ సినిమా బుకింగ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అనుకున్న సమయం లో నెత్తి మీదకు పుష్ప రాజ్ వచ్చి పడ్డాడు .అసలు పుష్ప 2 రిలీజ్ అయ్యి నెల అవుతున్నా తర్వాత సినిమా లో ఇంకా చూడని సన్నివేశాలు ఉన్నాయని సమయ భావం వల్ల సినిమా ట్రిం చేశారు అని ఆ సన్నివేశాలు అన్నీ కలపి రెలోడెడ్ వెర్షన్ లా రిలీజ్ చేయ్డం అది కూడా సంక్రాంతికి అది గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాతి రోజే కావడం అభిమానులని మరింత కోపానికి గురి చేసింది.

అసలే సినిమా పై హైప్ లేదు ఎట్టకేలకు సినిమా రిలీజ అవుతుంది ఆ సమయం లో వచ్చి ఈ సినిమా రిలీజ్ చేస్తే అందరిలో పరువు పోతుందని మంచి సమయం కాదు అని తర్వాత మేల్కొని 17 న అన్నీ సినిమాలు రిలీజ్ అయ్యక రిలీజ్ చేయడం జరిగింది.అయితే ఈ రిలీజ్ అప్పుడే చేయడం వెనుకు కుట్ర ఉందని కూడా కొంతమంది వాదన.ఈ సినిమా పై ఉన్న క్రేజ్ ద్రుష్ట్యా నిర్మాతలు ఇంకా క్యాష్ చేసుకుందాం అని ఓ.టి.టి లో వచ్చే లోపే కొన్ని సన్నివేశాలు యాడ్ చేసి చాలా తక్కువ ధరలకి సినిమా ను థియేటర్స్ లో రిలీజ్ చెయ్యాలని ఆలోచన చేసి కేవలం 99,125 రూ అందరికి అందు బాటులో మరోసారి పుష్ప మీ అభిమాన థియేటర్లలో అనే స్లోగన్ తో రిలీజ్ చేశారు.అయితే ఇక్కడే మళ్ళీ ఫ్యాన్స్ గొడవ స్టార్ట్ చేశారు.

మా సినిమా రిలీజ్ అయ్యి నెలన్నర అవుతున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని 10 రోజుల ముందు వచ్చిన సినిమా కంటే మా సినిమా బుకింగ్స్ ఎక్కువ గా ఉన్నాయని కంపారిజన్ చేస్తూ ఉననరు.ఇక ఈ సినిమా 8 వ రోజు గేమ్ చేంజర్ సినిమా 27.5 వేల టికెట్స్ బుక్ అయితే పుష్ప కు 28 వేలపైన టికెత్స్ బుక్ అవ్వడం జరిగింది.ఇక దీనిపై మళ్ళీ రచ్చ మొదలయ్యింది.మా సినిమా గ్రేట్ అని తిట్టుకోవడం సెటైర్స్ వేయడం జరుగుతంది.అయితే పుష్ప 2 కి ఉన్న క్రేజ్ బాహుబలి 2 కు ఉన్న దాని కన్నా నార్త్ లో ఎక్కువ గానే ఉంది అందుకే ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి.అయితే మరో పక్క అసలు సినిమా పై హైప్ యే సరిగ్గా లేదు ఇది రెండవ పార్ట్ కాదు డైరెక్టర్ పెద్ద ఫ్లాప్ ఇచ్చి ఉన్నాడు జనరల్ గా సినిమా పై అంత భారీ అంచనాలు ఉండవు,అయినా పుష్ప సినిమాకు ఈ సినిమా కు కంపారిజన్ చేసినా ఒక రకం గా బానే ఉంటది కాని పుష్ప 2 తో పోల్చడం అది వారికి పైత్యం ఉందని అందుకే ఇలా ట్రోల్ చేస్తున్నారని కొంతమంది వాదన.
follow : https://telugutalkiz.com/
ఇక పుష్ప నార్త్ లో ఎక్కువ కలెట్ చేసిన సినిమా దానికి డౌట్ యే అక్కర్లేదు ఒక డబ్బింగ్ సినిమా దాదాపు 800 ల కోట్లు కలెక్ట్ చేసింది అలా అని రేపు అల్లు అర్జున్ చేసిన అన్నీ సినిమాలు అలానే కలెక్ట్ చేస్తాయా ఏదో ఒక సినిమా క్రేజ్ వల్ల అలా జరిగితే అంత గొప్పలు పోవడం మచ్ణిది కాదని ప్రభాస్ ను చూసి తగ్గితే బాగుంటుందని అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.అయితే ఒక్క సినిమా ఫ్లాప్ తో ఏ హీరో పాతాలానికి పడిపోడు ఒక్క హిట్ తో ఏ హీరో ఎప్పుడూ ఆకాశం లో నే విహరించడు అనేదు గుర్తుంచుకోవాలి.అది ఎవరి విషయం లో అయినా ఇంతే లేకపొతే మనుగడ అసాధ్యం అవుతుంది.అయితే ఎవరు ఏమని అనుకున్నా కాని మళ్ళీ చరన్ మంచి సినిమా తో కం బ్యాక్ హిట్ ఇస్తాడు అని ఈ సారి మోత మోగిపోద్ది అని అభిమానులు చెప్తున్నారు.







