బాలయ్య సినిమాకు దెబ్బేస్తున్న వెంకిమామ…సంక్రాంతికి వెంకి కలెక్షన్ల సునామి ! విక్టరీ వెంకటేష్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాల దర్శకుడు అనీల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కి ఈ సంక్రాంతి రేసులో విన్నర గా నిలచిన సినిమా ఏకపక్షం గా అందరూ మెచ్చిన సినిమా జనాలు బ్రహ్మ రథం పడుతున్న సినిమా నవ్వులు పూయించి అందరిని సంతొష పెడుతున్న సినిమా అదే మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.ఈ సినిమా పై రిలీజ్ కు ముందే మంచి అంచనాలని సొంతం చేసుకుని అందరిని తన వైపు చూసేలా చేసింది.ఈ సినిమా పై అటు వెంకీ అలాగే డైరెక్తర్ అనీల్ కాకుండా హీరోయిన్స్ కూడా ఎంతో యాక్టివ్ గా కలెక్టివ్ గా కష్టపడి రీల్స్ రూపం లో చిన్న బైట్స్ రూపం లో గాని టి.వి షోల ఈవెంట్స్ కి వెళ్ళి కాని అక్కడడక్కడా ఫంక్షన్స్ అరేంజ్ చేసి కాని డిఫరెంట్ ప్రెస్ మీట్ పెట్టి కథ కనుక్కోండి గిఫ్ట్ పట్టండి చిన్న ఈవెంట్ ఒకటి కొత్తగా చేసి సినిమా ప్రమోషన్ విధానం మార్చేశారు.
దానికి తగ్గట్లు గానే ఈ సినిమా పై బజ్ బాగా ఏర్పడింది ముఖ్యం గా ఫ్యమిలీస్ లో కాని టి.వి చూస్తే ప్రేక్షకులలో వెంకీ ఫ్యాన్స్ పల్లెటూళ్ళలో కాని ఎక్కడ చూసిన ఈ సినిమానే అనేలా బజ్ ఏర్పాటు చేసుకుని ఈ సంక్రాంతికి చివరిగా ఈ సినిమాను రిలీజ్ చెయ్యడం అది కాస్త ఎప్పుడు వచ్చాం అని కాదు ఎంత హిట్ కొట్టాము అని రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి.ఈ సినిమా అన్నీ చోట్ల కలెక్షన్ల వర్షమే 2 రోజుల్లోనే ఈ సినిమా 75 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.వెంకి కెరీర్ లోనె బెస్ట్ ఈ సినిమా.ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా 100 కోట్ల గ్రాస్ సంపాదించి వెంకీ మామను కూడా ఆ క్లబ్ లోకి తీసెకెళ్ళి కూర్చోబెట్టింది.ఈ సినిమా తో వెంకి కూడా బాలయ్య.చిరు లాంటి సీనియర్ హీరోల సరసన చేరిపోయాడు.

బాలయ్య సినిమాకు దెబ్బేస్తున్న వెంకిమామ…సంక్రాంతికి వెంకి కలెక్షన్ల సునామి !
ఇక ఈ సినిమా లానగ్ రన్ లో చాలా కలెక్షన్స్ రాబట్టడం ఖాయం ఇక ఆమెరికాలోనూ ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది.ఇప్పటికే 1 మిలియన్ దాటి 2 మిలియన్ వైపు దూసుకెళ్తుంది.అయితే అనీల్ కు ఈ సినిమా తో మిలియన్ క్లబ్ దాటిన 5 వ సినిమా కాగా అసలు ఫ్లాప్ లేని దర్శకుల జాబితాలో చేరిపోయారు.
ఇక మరో పక్కన బాలయ్య హెరోగా నటించిన సినిమా డాకు మహరాజ్ అలాగే చరణ్ సినిమా గేం చేంజర్ కూడా ఉన్నాయి.అయితే గేం చేనజ్ర్ కు ఫ్లాప్ ,డిజాస్టర్ తీసుకు వచ్చారు ఆ సినిమా కలెక్షన్లు కాని థియేటర్స్ కాని తగ్గిపోవడం డాకు రిలీజ్ తర్వాత చరణ్ సినిమా కన్నా ఇదే బాగుందని అటు మారారు అయితే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సేం సీన్ డాకు మాస్ సినిమా ఇది అయితే క్లాస్ ఫ్యామిలీస్ తో కల్సి చూసే సినిమా అని అందరూ దీనికి ఓటేశారు.దీంతో థియేటర్ల విషయం లో కాని ఆడియన్స్ విషయం లో కానిస్ హఒస్ కూడా చాలా మల్టి ప్లెక్స్ లో సంక్రాంతికి సినిమా కు పెంచారు.ఆడియన్స్ ఈ సినిమా కు తరలి రావడం కనక వర్షం తో నిర్మాతకు థియేటర్ యజమానికి లాభాలు తెస్తున్న ఏకైక సినిమా ఇది.బాలయ్య డాకు సినిమా టాక్ కలెక్షన్లు బాగున్నా కాని ఈ సినిమా రిలీజ్ తర్వాత డ్రాప్ అయిన సంగతి అందరికి తెలిసిందే ఈ సినిమా వల్ల బాలయ్య డాకు కు కొంత దెబ్బె అని ఆడియన్స్ మాస్ సినిమాలకు కన్నా క్లాస్ సినిమాలకే ఎక్కువ ఆశక్తి చూపుతారు అని తెలిసింది.
అయితే ఈ రెండు సినిమా లు కలెషన్స్ విషయం లో పోటీ పడుతున్నా కాని గేం చేంజర్ మాత్రం వాటికి దూరం గా ఉంది ఆ సినిమా పైరసి కూడా చాలా దెబ్బతీసింది.అలాగే రివ్యూస్ కూడా అనుకున్న బాగా లేవు.కాని బాలయ్య సినిమాకు వెంకి సినిమా కు అనుకున్న రేంజ్ లో రివ్యూలు కాని టాక్ కాని రావడం నిర్మాతలు ఇద్దరూ ఈ సినిమాలతో ఆల్రెడి సేఫ్ జోన్ లో ఉండడం ఇక లాభాలు ఎన్ని కోట్లు అని చూసుకోవడం మాత్రమే మిగిలింది.అదీ కాకుండా ఈ సినిమాల బడ్జెత్ కూడా చాలా కంట్రోల్డ్ గా ఉండడం మార్కెట్ కు మించి ఖర్చు చేయకుండా జ్రాగత్త పడ్డారు
Follow : https://telugutalkiz.com/
అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల డాకు కు కొద్దిగా కలెషన్స్ ప్రభావం తప్పేలా లేదు ఫ్యామిలీ ఆడియన్స్ మొగ్గు మొత్తం కామెడి సినిమా అయిన దీనిపైనే ఉంది.దీని వల్ల డాకు కు రావాల్సిన కొంత కలెక్షన్స్ ఇటు వైపు తిరుగుతూ ఉన్నాయి.కాని నిర్మాతకు నష్టం ఏమి లేకపోయిన కాని కొంత మేర నష్టం వాటిల్లుతుంది అనేది తెలుస్తుంది.ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన అన్నీ సినిమాల కంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వైపే ఎక్కువ గా ప్రేక్షకులు ఆదరిస్తున్నట్లు అర్దం అవుతుంది దాని తర్వాత బాలయ్య డాకు పై ఎక్కూవగా మొగ్గు చూపడం జరిగింది అయితే చాలా కాలం తరవాత వెంకీ సినిమా పెద్ద హిట్ అవ్వడం ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం జరిగింది.ఇకపై వెంకి కూడా తన బలాన్ని నమ్ముకుని సినిమాలు చేస్తారు అని ఎలాంటి సినిమాలు తననుంచి జనాలు కోరుకుంటున్నారు అని ఆయనకి బాగా అర్దం అయ్యిందని ఈ సినిమా ఆయన కు మంచే చేసిందని అందరి భావన.ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడ ఆగుతాయి ఏంటి అనేది తెలియాల్సి ఉంది.అయితే దిల్ రాజు ఈ సినిమా సక్సెస్ తో ఊపిరి పీల్చుకున్నట్లే.అని అందరూ మాట్లాడుకుంటున్నారు అదీ ఎందుకో తెలుసు







