మంచు విష్ణు పై దారుణమైన కామెంట్స్ చేసిన మనోజ్…కుక్క అంటూ పోస్ట్ దేని గురించో తెలుసా?

మంచు విష్ణు పై దారుణమైన కామెంట్స్ చేసిన మనోజ్…కుక్క అంటూ పోస్ట్ దేని గురించో తెలుసా? మంచు మోహన్ బాబు గారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయన నటన పై అందరికి ఎంతో ఇష్టం మక్కువ ఆయన దాదాపుగా 650 పై చిలుకు సినిమాలు చేయడం అందరిని తన నటనతో అలరించడం ఇప్పటికి ఆయన సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన తన కుమారుడి సినిమా అయిన కన్నప్ప లో మంచి పాత్ర చేసినట్లు తెలుస్తుంది.ఇక హీరో నాని శ్రీకాంత్ ఓదేల డైరెక్షన్ లో రాబోతున్న ది ప్యారడైజ్ సినిమా లో కూడా మంచి పాత్ర లభించినట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమా సెట్స్ పై వెళ్ళేందుకు ఇంకా కాస్త సమయం ఉంది.

అయితే ఇక మరో ప్రక్కన్ మనోజ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు విష్ణు తన కన్నప్ప సినిమాతో దాని గ్రాఫిక్స్ వర్క్ తో బిజీగా ఉన్నారు అయితే ఈ మధ్యలో చాలా సంఘటనలు జరిగాయి అది అందరికి తెలిసిందే అసలు ఇంట్లో గొడవలు వీధిలోకి తేవడం చాలా పెద్ద విషయమే కాదు దానిని మీడియాకు ఎక్కించి పోలీసుల కేసులు పెద్ద గొడవ అవ్వడం పోలీసులు మోహన్ బాబుకి అలాగే మనోజ్ కి వార్నింగ్ ఇవ్వడం వారు ఇంటికి బౌన్సర్లను తెచ్చుకుని హడా విడి చేయడం ఇక ఒక రోజు రాత్రి మనోజ్ మీడియాతో తన ఇంటికి వెళ్తే అక్కడ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధి పై దాడి అది పెద్ద రచ్చ లేవడం మోహన్ బాబు పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ దాకా వెళ్తే ఆయన మధ్యంతర బెయిల్ తెచ్చుకోవడం ఇలా జరిగిన తర్వాత మళ్ళీ మనొజ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు అనుకుంటే మళ్ళీ మొన్న సంక్రాంతికి గొడవ స్టార్ట్ అయ్యింది.

మంచు విష్ణు పై దారుణమైన కామెంట్స్ చేసిన మనోజ్…కుక్క అంటూ పోస్ట్ దేని గురించో తెలుసా?

అది మళ్ళీ గాలివాన అయ్యేలా ఉంది మళ్ళీ మనొజ ను వారు తిరుపతి విద్యానికేతన్ స్కూల్ కి రానీవ్వకుండా అడ్డుకోవడం జరిగింది అయితే ఆయన పోలీసులను రిక్వెస్త్ చేసుకుని లోపలికి వెళ్ళి తాత నానమ్మ సమాధులకి నమస్కారం చేసుకుని వెళ్ళారు.ఇక ఇప్పుడు ఈ రోజు 6 గం 15 నిముషాలకి మనోడు ఏకమగా ఇండైరెక్ట్ గా తన అన్నని కుక్కతో పోలుస్తూ కామెంట్ చేయడం జరిగింది.అసలు ఆయన్న ఏం పోస్త్ చేశాడు అంటే విష్ణు రీసెంట్ గా షూతింగ్ ముగించుకున్న సినిమా కన్నప్ప అయితే ఈ సినిమా ఎప్పుడో వచ్చి పెద్ద హిట్ అయ్యింది దానిలో హీరో క్రిష్ణం రాజు గారు .అయితే ఈ కథ పెట్టుకుఇ ఎప్పేతి నుంచో ఈ సబ్జెక్ట్ పై సినిమా తీయాలని మోహన్ బాబు అనుకోవడం ఫైనల్ గా అది తీయడం జరిగింది ఈ సినిమా పెద్ద నటులు ప్రభాస్ కూడా ఉండడం జరిగింది.

sankranitki vastunnam beats bahubali 2
బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే!

అయితే ఈ సినిమా గురించే మనొజ ఇండైరెక్ట్ గా పోస్ట్ పెట్టాడు.కన్నప్ప సినిమా పోస్టర్ పెట్టి పాతది రాజు గారిలా సిం హం లా కనప్డాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి కోరిక గా ఉంటది కాని అది జరగదు ఈ జన్మలోనే ఆ విషయం నువ్వు తెలుసుకుంటావ్ అని ఇండైరెక్ట్ గా చురకలు అంటించారు మనోజ్.అంతే కాకుండా ప్రేక్షకులకు కింద ఒక క్లూ కూడ వదిలారు.మీరు ఎవరో కనిపెట్టండి ఆయన రీసెంట్ గా హాలీవుడ్ స్టూడియోతో కలసి పని చేస్తున్నారు అని కొఓడా హింట్ ఇచ్చి ఇక్ అన్నది తన అన్ననే అని తానే స్వయం గా చెప్పాడు .అయితే ఈ విషయం పై ఎలాంటి చర్చ సోషల్ మీడియాలో జరగనుందో ఇకపై చూడాలి.అసలు మనోజ్ కి విష్ణు అంటే ఎందుకు ఇంత కోపం అనేది అర్దం కాక చస్తున్నారు అందరూ.ఇదంతా ఆస్తుల విషయం లో వచ్చిందని కొందరు కాదు కాలేజి విషయం లో అందరికి మనస్పర్దలు వచ్చాయి అని అక్కడి నుంచే అందరికి దూరం పెరిగి గొడవలు అయ్యాయి అని మనోజ్ మాట ఎవ్వరూ లెక్కచేయడం లేదు అని అందుకే మనోజ్ కు అన్న పై అంత ప్రేమ పెరిగిందని అప్పటి నుంచే ఇంట్లో గొడవలు అని తర్వాత అవి రోడ్డు మీదకు వచ్చాయి అని తెలుస్తుంది.

అయితే ఆస్తుల విషయం లో ఎవరికి ఏం ఇవ్వాలి అనే అధికారం మోహన్ బాబు కి క్లారిటీ ఉన్నా కాని మనోజ్ వేరేవి కావాలి అని కాలేజ్ విషయం లో తల దూర్చ వద్దు అని చెప్పిన మాటి మాటికి దాని విషయం లో దూరడం అవి నచ్చక చాలా సార్లు మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చారు అని అయినా పట్టించు కోని మనోజ్ దూకుడు ముందుకు వెళ్తున్నారు అని తెలుస్తుంది.అయితే ఆ కాలేజ్ లో ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారని అక్కడ ఏదో మోసం జరుగుతుంది అని మనోజ్ ఆవేదన.మన పై నమ్మకం పెట్టుకున్న వారిని మోసం చేయకూడదని తప్పు అని చెప్పిన వినిపించు కోకుండా విష్ణు తన పి.యె లు తమ ఇష్టా రాజ్యం గా చేస్తున్నారు అని తెలుస్తుంది.

follow : https://telugutalkiz.com/

జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ !

దీని గురించే అసలు గొడవ మొదలు అని మొన్న మనొజ మీడియా కు చెప్పినా కాని మోహన్ బాబు వాయిస్ నోట్ లో కాని ప్రత్యేకంగా చెప్పిన విషయం అయితే ఇదేఅయితే అందరూ కుటుంబ పరువు పోకుండా జ్రాగత్తగా మాట్లాడుతున్న నేపధ్యం లో మనొజ మాత్రం అవేమి పట్టించు కోకుండా అప్పుడు విష్ణు నా మనుషులపి దాడి చేస్తున్నాడు అని వీడియో పెట్టడం తర్వాత మొన్న ఈ గొడవలు పోలీసులు కేసులు ఇప్పుడు తాజా గా ఈ ట్వీట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు మోహన్ బాబు కాపాడుకుంటూ వచ్చిన ఈ గౌరవం మర్యాదలు మనొజ దెబ్బతో పోయాయి అని ఆయన్ని మనోజ్ భాధ కు గురి చేస్తున్నారు అని సన్నిహితులు వాపోతున్నారు. అయితే ఈ గొడవలు సద్దు మణిగి ఎప్పటికి అందరు కలుస్తార అని చూస్తున్నారు.

Leave a Comment