లోకేష్ పదవిపై సడెన్ గా ఎందుకుంత రచ్చ ..తెలుగు తమ్ముళ్ళ భాధ ఏంటి పూర్తి వివరణ కారణం అదేనా? ఆంధ్రప్రదేశ్ లో గత యేడాది లో జరిగిన ఎన్నికలు అందరికి గుర్తుండిపోయేవి అనడం లో సందేహం లేదు అసలు జగన్ గెలిచిన 151 సీట్లు వామ్మో అని అనుకుంటే కూటమి కు ఏకం గా 164 సీట్లతో జనం ఆశీర్వదించడం జరిగింది.అయితే ఈ ఎలక్షన్స్ ప్రజల కన్నా తెలుగు తమ్ముళ్ళకి జన సైనికులకు బాగా గుర్తుండి పోవడమేకాదు వై.సి.పి కు అయితే పీడకలే అని చెప్పాలి 175 కు 175 అని చెప్పిన జగన్ అన్న ని ప్రజలు పక్కన కూర్చో పెట్టి అసలు ప్రతి పక్షం అనేది లేకుండా చేసి జగన్ కు అయితే పెద్ద పిడుగు పడితే ఎలాంటి సౌండ్ దాని నుంచి వచ్చే కరెంట్ తాకితే ప్రభావం ఎలా ఉంటుందో అలా జనాలు షాక్ ఇచ్చారు .
అయితే ఆ విజయం అయిపోయింది.జనాలి హ్యపీ కూటమి హ్యప్పీ అయితే అధికారం లోకి వచ్చి 7 నెలెలు కాలేదు తెలుగు తమ్ముళ్ళు తమ బుద్ధి బయట పెట్టడం తమ భాధ అక్కసు ఒకేసారి బయటకు వస్తున్నట్లు ఉంది.అదే నారా లోకేష్ విషయం లో అసలు వీరి భాధ ఏంటి అంటే అక్కడ డిప్యుటి సి.యం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ కు వస్తున్న పేరు మీరు అవునన్న కాదన్న వారి భాధ అదే అవును అది కాకపోతే వారిలో ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తుంది ఇలా బయటకు వచ్చి మాటలు విసరాల్సిన అవసరం ఏముంది అంతలో వారికి అంత భాధ ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అని తెగ ఫీల్ అయిపోతున్నారు అనేది అర్దం కావడం లేదు.

పదవిలో కి వస్తే ఇంక తీరు మారదా లేకుంటే ఒకలా ఉంటే ఒకలా ఇక ఎప్పుడు మీలో మార్పు వచ్చేది అని బాగున్న కూటమిలో చిచ్చులు మొదలెడుతున్నారు అని విశ్లేషకుల భావన.అసలు ఈ రోజు అక్కడ బి.జె.పి అధికారం లో ఉన్నా కాని ఇక్కడ తెలుగు దేశం మళ్ళీ అధికారం చేపట్టినా కాని దానికి కారణం పవన్ కళ్యాణ్ ఎవరు కాదనలేని నిజం అందరూ ఒప్పుకున్నది అది.అయితే 7 నెలల్లోనే ఆయన్ని ఆయని పదవికి ఎసరు పెడదాం అని ఆయన లా డిప్యూటి సి.యం మా లోకేష్ ఎందుకు అవ్వకూడదు అని అక్కసు మొదలెట్టారు.ఇక్కడ చాలా విషయాలు మనం చర్చించుకోవాలి.
లోకేష్ పదవిపై సడెన్ గా ఎందుకుంత రచ్చ ..తెలుగు తమ్ముళ్ళ భాధ ఏంటి పూర్తి వివరణ కారణం అదేనా?
అసలు ఈ రోజు అధికారం లో మనం ఎలా ఉన్నాం ఇక్కడి వరకు ఎవరి వల్ల వచ్చాము ఎలక్షన్ టైం లో అనుకున్న అధికారులని ఎవరి సహకారం తో ఇక్కడ రాబట్టగలిగారు ఎవరు చెప్టే బి.జె.పి మనల్ని యన్.డి.యే లో చేర్చుకుంది అసలు కూటమి కుద్ర్చింది ఎవరు ఎవరు తగ్గారు ఎవరు నెగారు ఎవరివల్ల నెగారు అసలు ఇదంతా కాదు బాబు గారు జైల్లో ఉంటే ఒక్కడికి జగన్ ను ఎదిరించే దమ్ము లేదు ఉన్న కార్య కర్తలు పార్టీ శ్రేణులు నైరాశ్యం పార్టీ ఇక లేదు అసలు నాయకుడే జైల్లో ఉంటే ఒక్కడికి ధైర్యం లేదు ఈ సారి జగన్ యే ముఖ్యమంత్రి అవుతాడు మనం మన పార్టీ ఇక బ్రతకలేదు జగన్ దెబ్బకి విల విల లాడి పోయారు ఎక్కడికక్కడ సైలెంట్ ఎవరికి ఏం అర్దం కాల ఏం చేయాలో పాలు పోల లోకేష్ అరెష్ట్ అంటూ వార్తలు మనోడు డెల్లిలో లాయర్స్ చుట్టూ బెయిల్ కోసం తిరగడం ఇక్క భువనేశ్వరి గారు జనాల్లోకి రావడం పార్టీ నడిపే దిక్కే లేదు ఆ సమయం కరెక్టు గా చెప్పాలంటే బాలయ్య ఏం చేయలేడు కార్యకర్తల్లో సహచరుల్లో ధైర్యం నింపేయ్ ప్రయత్నం ఏవరు చేయలేదు అందరికి బరిలు కమ్మాయి బాబు గారే అరెష్ట్ అంటే ఇంక మనం ఏం చేస్తాం అని ఇన్ని జరుగుత్న్న నేపధ్యం లో ఒక్కడే వచ్చి సపొర్ట్ చేసింది జైల్ కు వెళ్ళి కలసింది జైల్ బయట ప్రెస్ మీట్ పెట్టు జగన్ కు వార్నింగ్ ఇచ్చింది ఈ రోజు అధికారం లోకి రావడానికి అయినా అరోజు అమిత్ షా తో లోకేష్ కి అపాయింట్ మింట్ ఇప్పించి తర్వాత ఆయన సూచనలు ఫాలో అయ్యి బాబు గారికి బెయిల్ తెప్పించింది కూటమి ఉంతుంది బి.జె.పి భాగం అవుతుంది అని చెప్పింది చేసింది పవన్ కళ్యాన్ అంతే.
కూటమి బీటలు వారుతుందా ..ఆంధ్ర రాజకీయాలలో లోకేష్ పదవిపై తమ్ముళ్ళ రచ్చ… పూర్తి విశ్లేషణ !

అయితే ఇక్కడ లోకేష్ ను డిప్యూటి.సి.యం ను చేయడం ఎవ్వరికి అభ్యంతరం లేదు కాని అది మొదట్లోనే బాబు గా ఎందుకు చెయ్యలేదు అప్పుడే ఇప్పుడు మీడియాలో కూతలు కూస్తున్న వాళ్ళు ఎందుకు అడగలేదు పోగ్రాం లు డిబేట్స్ ఎందుకు పెట్టలేదు జగన్ హయాం లో 5 గురు ఉన్నారు బాబు గారి హయం లో ఇద్దరు ఉండొచ్చు లోకేష్ ను ఎందుకు చెయ్యట్లేదు అని ఈ ముసలాం ఏడుపు ఎండుకు ఇప్పుడు వచ్చాయ్ అని విశ్లేషకులు భావన.ఎలక్షన్ తర్వాత ఏడు నెలల్లో బాబు గారి పేరు కంటే ఎక్కడ చూసిన పవన్ నామ స్మరణే అన్నీంటిని చూసుకోవడం ప్రతి సమస్యని తన సమస్యలా తీసుకుని పరిష్కరించడం ఎక్కువ పేరు గాంచిన సంఘటన లఓ కూడా పవన్ హైలెట్ అవ్వడం జరిగింది.
ఆయన వెంటనే రెస్పాన్స్ యే కాదు అక్కడకు వెళ్ళి ప్రెస్ మీట్ జనాలలో తిరగడం జరుగురంది.తిరుమల విషయం లో కానీ ,మారు మూల ఊళ్ళళ్ళో రోడ్ల విషయం లో కాని బాలిక పై జరిగిన రేప్ విషయం లో కాని షిప్ ను సీజ చేసిన విషయం లో కాని గోశాలల విషయం లో కానీ పంచాయితి విభాగం లో కాని అడవుల విషయం ఈర చందనం కాని తప్పు చేసిన వళ్ళని తన పార్టీ వాడౌ అయిన క్షామణ చెప్పించడం తను చెప్పడం ఇలా దేంట్లో అయినా ఆయనే ప్రత్యేకం జనాలలో ఆయనకు ఉన్న నమ్మకం క్రేజ్ ఆ సంగతి వేరు పదవి ఉన్నా లేకపోయినా ఆయనే చెప్పారు పదవి అధికారం మాత్రమే సేవ చేయడానికి అని అయితే ఈ రేంజ్ లో లోకేష్ పేరు కొట్టలేకపోతున్నాడని వారి భాధ అని అర్దం అవుతుంది.

అయితే అసలు తెలంగాణ లో కె.సి.ఆర్ తన కొడుకుని ఏమి 10 ఏళ్ళలో డిప్యూటి సి.యం ను చేయలేదే కాని కె.టి.ఆర్ అంటే అంత క్రేజ్ ఎందుకు వచ్చింది ట్విట్టర్ లో నే సనస్యల పరిష్కారం ఎలా చేసేవాడు పార్టీలో ప్రజల్లో అంత క్రేజ్ ఎందుకు వచ్చింది అంత మాస్ లీడర్ గా ఎలా ఎదిగాడు అనేది తెలుగు తమ్ముళ్ళు ఆలోచించుకోవాలి పేరు పక్కన డిప్యూటి సి.యం ఉంటే ఏం ఉండదు చేసే పనిలో దమ్ము ఉండాలి ఒక స్టేట్ మెంట్ పాస్ చేస్తే వెనక్కి తగ్గని స్వభావం ఉండాలి అది ప్రజలకి అర్దం అవ్వాలి తన పవర్ ఏంటి అని .
అయితే ఇవన్ని లోకేష్ లో లేవా అంటే ఉన్నాయి తన పని తను చేసుకుంటున్నాడు తన శాఖ లో మంచి పనులు కొత్త కంపెనీలు తెస్తున్నాడు కాని దానికి సమయం ఇంకాస్త ఉంది ఆయనకు వచ్చే పేరు ఎవరు ఆపలేరు.ఈయనకు ప్రత్యేకం గా పద్వి ఇచ్చినా పవన్ కు వచ్చే నష్తం ఏం లేదు అసలు బాబు గారి కన్నా మీకు ఎక్కువ తెలుసా ఆయన కు తెలీదా లోకేష్ ను ఆ పదవిలో ఉంచొచ్చు అని ఆయన ఆ కూటమి విజయానికి పవన్ ఆ సమయం లో చేసిన సపోర్ట్ కు సీట్లు తగ్గించుకుని బిజెపి ను ఒప్పించిన తీరుకు తగ్గిన స్వభావానికి బాబు గారు పవన్ కు ఇచ్చిన గౌరవం ఒక్కడే డిప్యూటి సి.యం ఉండాలి అని అనుభవం ఉన్న ఆయన కన్నా వాగే మీకు తెలుసా అని విశ్లేషకుల భావన.
follow : https://telugutalkiz.com/
అయినా కాదంటే సోషల్ మీడియాలో ఇప్పటికే కొందరి టి.డి పి శ్రేణుల అత్య్త్సాహం ఆగట్లేదు అయితే దీనికి తామేమి తగ్గం అని జన సేన శ్రేణులు తగ్గడం లేదు సి.యం పవన్ కళ్యాన్ ,లోకేష్ డిప్యూటి అని బాబు గారు ఉపరాష్ట్ర పతి లేదా సెంత్రల్ మినిష్టర్ అని ట్యాగ్స్ ట్రెండింగ్ లో తెస్తున్నారు.ఇక్కడ కూటమి చీలిపోతే జనసేన నష్టం కన్నా టిడీపి కు వచ్చేదే ఎక్కువ మళ్ళీ జగన్ వస్తాడు ఆయన కు సీట్లు రాకపోవచ్చు వోటింగ్ 40 % అంతే ఉంది వారు కోరుకునేది జరిగితే భారీ మూల్యం చెల్లించుకునేది టిడిపి యే .పదవిలో ఏముంది పని ముఖ్యం అని చెబుతుంటారు అదే నిజం.అవునా అలా అయితే లోకేష్ ని డిప్యూటి చేస్తే నీ భాధేంటి అంటావ అదే రూల్ లో పవన్ సి.యం అవుతాడు ఆయనకి అర్హత లేదంటావ మళ్ళీ ఎలక్షన్స్ లో చూసుకుందాం అని జన సేన శ్రేణులు న్యూట్రల్ అభిమానులు ముఖ్యం గా వై.సి.పి నేతలు చెబుతున్నారు.ఇకనైనా పని పై ద్రుష్టి పెట్టి ఎవడో ఒక్కడు స్వార్దం తో చేసే పని వల్ల మనస్పర్దలు వచ్చి తెగే దాకా లాగడం అనవసరం ముఖ్యం గా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు.ఎవరికి ఇవాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి జనాలలో ఉంటది.







