వెంకి దెబ్బకు అడ్రస్ లేకుండా పోయిన గేమ్ చేంజర్,డాకు మహరాజ్ … వెంకి మామ కలెక్షన్ల సునామి ! ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన మూడు సినిమా లు మూడు రకాల టెంప్లెట్ తో వచ్చినవి.గేం చేంజర్ పొలిటికల్ సినిమా అయితే బాలయ్య నటిచిన సినిమా డాకు మహరాజ్ మాస్ సినిమా అలాగే వెంకి నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఫ్యామిలీ ఫన్స్ సినిమా మూడిటికి వాటికి అవే సపరేట్ ఫ్యాన్స్ ఉననరు అయితే పూర్తిగా ఈ పోటీలో గెలిచి అందరికి అందకుండా ఎక్కడికో వెళ్ళిపోయిన సినిమా మాత్రం వెంకి మామ బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి వస్తున్నాం.ఈ సినిమా రిలీజ్ కు ముందే ప్రీ సేల్స్ లో ఇచ్చిన తక్కువ థియేటర్స్ లో మాములు బుకింగ్స్ కాదు అప్పుడే ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది అని అందరూ అనుకున్నారు అనుకున్న విధం గానే ఈ సినిమా ఫుల్ గా కలెక్షన్స్ లో ముందుకు దూసుకెళ్తుంది.
ఈ సినిమా ఇప్పటికే 175 కోట్ల మేర గ్రాస్ ను దాటి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ సినిమా తో వెంకి మామ రికార్డ్స్ బ్రేక చేయడం జరిగింది.అసలు వెంకి సిని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా అవతల పోటీలో మెగా హీరో ఇంకో పక్క నందమూరి హీరో ఉన్నా కాని దబిడి దిబిడి ఒక్క వెంకి మామదే అయ్యింది అసలు వాటితో ఈ సినిమా కు పోలికే లేదు కలెక్షన్స్ సునామి అనే చెప్పాలి.చిన్న సినిమాగా మొదలయ్యి కలెక్షన్స్ లో మాత్రం పెద్ద సినిమా రేంజ్ లో ఉండడం వెంకి మామకే సాధ్యం అయ్యింది.ఈ సినిమా రెండవ ఆదివారం రోజు ఏకం గా చాలా చోట్ల టిక్కెట్ ముక్క లేదు అంటే నమ్మలేరు ఆ రేంజ్ లో ఫ్యామిలీస్ బ్రహ్మ రధం పడుతున్నారు.ఈ సినిమా నిన్నటి కలెక్షన్స్ లో ఆమెరికాలో లో కూడా 2.1 మిలియన్ గ్రాస్ సాధించి మిగతా రెండు సినిమాలకు పెద్ద షాకే ఇచ్చింది.
follow : https://telugutalkiz.com/
వెంకి దెబ్బకు అడ్రస్ లేకుండా పోయిన గేమ్ చేంజర్,డాకు మహరాజ్ … వెంకి మామ కలెక్షన్ల సునామి

ఇక ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ ఈ రోజు తో దాటనుంది ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల షేర్ ను సాధించింది అని ట్రేడ్ వర్గాల అంచనా.ఇక ఈ సినిమా కలెక్షన్ల ముందు మిగిలిన రెండు సినిమా లకు పోలిక్ లేదు అని అవి చిన్న బోయాయి అని తెలుస్తుంది.వెంకి కెరీర్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ ఒక వైపు అయితే అనీల్ కెర్రె లో కూడా ఇదే పెద్ద హిట్ కానుంది ఇక దిల్ రాజు కు అయితే గేం చేంజర్ షాక్ నుంచి వెంటనే బయట పడేసి ఒడ్డున చేర్చింది.అదీ కాకుండా సొంత సినిమా సొంత డ్రిష్టిబ్యూషన్ కావడం దిల్ రాజు కి కలసి వచ్చింది.ఆయన ఆనందానికి హద్దులు అయితే లేవు.అయితే డాకు సినిమా కు ఎక్కడ దెబ్బ పడింది అంటే ఈ సినిమా మాస్ సినిమా అందరిని ఆకర్షించిన కాని ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లల్ని తీసుకు వచ్చే వారు ఎక్కువ ఫన్ సినిమా కాని ఫ్యామిలీ మూవీ కోసమే ఎగబడతారు అందుఎక డాకు కి దెబ్బ గట్టిగా పడింది.

సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చినా కాని సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందు రెండు రోజులు బుకింగ్స్ బాగానే ఉన్నా కాని ఈ సినిమా రిలీజ్ తర్వాత గేం చేంజర్ లానే చాలా డ్రాప్ అయ్యింది ఇంకాస్త కలెక్షన్లు ఆశించిన నిర్మాతకు మాత్రం ఫలితం లేదు చాలా చోట్ల బిగ్ డ్రాప్ ఉంది సినిమాకు.ఇక గేం చేంజర్ సినిమా విషయానికి వస్తే ఈ సారి సంక్రాంతి చరణ్ ఇరగదీస్తాడు అని అనుకుంటే అది రివర్స్ అయ్యింది నెగెటివ్ రివ్యూలు సినిమా పై హైప్ సినిమా ప్రింట్ లీక్ ఇలా అన్నీ ఆ సినిమా ను దెబ్బ తీశాయి ఆ సినిమా అసలు పోటీ యే లేదు ఈ సినిమా కలెక్షన్స్ విషయం లో దాని రేంజ్ కలెక్షన్స్ గేం రేంజర్ కు రాలేదు.ఇక డాకు కూడా పోటా పోటీగా ఉంటుంది వెంకి మామకు అంత సులువు కాదు అనుకుంటే వెంకి మామే ఇద్దరికి బ్యాండ్ వేసినట్లు అయ్యింది.
ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లు దాటి 250 కోట్ల వైపు దూసుకెళ్తుంది.ఈ సినిమా ను ఆపే సినిమా నే లేదు తెలుగులో ఈప్పుడు అప్పుడే సినిమాలు ఏం లేకపోవడం దీనికి కలసి వచ్చే మరో పెద్ద అంశం .దిలా రాజు తిప్పలు తీర్చిన సినిమా ఇది అని శంకర్ దెబ్బ నుంచి ఎలా కోలుకుంటాడ అని అనుకునే లోపే ఈ సినిమా దేవుడిలా వచ్చి ఆయన్ను కాపాడిందని ఆయన సన్నిహితులే కాదు శిరీష్ సహ నిర్మాత కూడా సక్సెస్ ఈవెంట్ లో చెప్పారు ఈ సినిమా మా కష్టాలు తొలగించే సినిమా అవ్వుద్దని అనీల్ చెప్పాడు అని నిజంగానే ఈ సినిమా మా కష్టాలు తీర్చిందని అనీల్ కు ఈ సినిమా చేసిన వెంకి గారికి మా క్రుతఘ్నతలు అని చెప్పడం ఇక వారు సినిమా ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంటర్వ్యూలు షోలు సకెస్ టూర్ లు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు.ఇక ఈ సినిమా తో వెంకి మామ తన ఫ్యాన్స్ మంచి జోష్ ఇచ్చి ఇంకా తనలో సత్తా ఉందని మరొసారి నిరూపించారు.

ఈ సినిమా దెబ్బతో మళ్ళీ నిర్మాతలు డైరెక్టర్స్ మచి ఫ్యామిలీ కథలు తీసుకుని రావడం గ్యారెంటీ.ఈ సినిమా లాంటి కథలే కాని ఫ్యామిలీ సెంటిమెంట్ కాని ఫన్ సినిమాలకు మళ్ళీ వెంకీ ప్రాణం పోయనున్నాడు.ఇప్పటికే వెంకి తదుపరి సినిమాలపై అన్న సురేష్ బాబు తో పాటు సితార వంశీ మరో రెండు బ్యానర్స్ కథలు ఒకే చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇక వెంకి సినిమా ల బిజినెస్ కూడా ఈ సినిమా తో కాస్త పుంజుకుంటాయి అనదం లో సందేం అయితే లేదు మొతానికే సంక్రంతికి వస్తున్నాం అనే పేరు పెట్టుకుని సంక్రాంతి మాదే అని నిరూపించుకున్నారు.







