వరుస హిట్లు కొట్టినా ఆ మార్క్ దాటలేకపోతున్న తారక్,బాలయ్య..బాబాయ్,అబ్బాయ్ లకే ఎందుకిలా!

వరుస హిట్లు కొట్టినా ఆ మార్క్ దాటలేకపోతున్న తారక్,బాలయ్య..బాబాయ్,అబ్బాయ్ లకే ఎందుకిలా! నందమూరి నటవంశం లో తొలి వారసుడిగా సినిమాలలో హీరోగా చిన్న వయస్సులోనే ఆరంగేట్రం చేసి తన తండ్రి యన్,టి.రామారావు గారి దర్శకత్వం లో సినిమా లు చేయడం లాగే ఆయనతో పాటి సినిమాలో నటించడం తండ్రికి తగ్గ తనయుడు అని ఆ రోజుల్లోనే జనాలు అనుకోవడం వారు అనుకున్నట్లు గాఎన తండ్రి నట వారసత్వం పునికి పుచ్చుకున్న హీరో నటసిం హం నందర్మూరి బాలక్రిష్ణ .ఆయన తర్వాత ఆ ఫ్యామిలీలో అంత పేరు సంపాదించి తాత గారి పేరునే ఆయనకి పెట్టడం ఆయన పేరు కు తగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం చిన్న వయస్సులోనే సినిమా చేయడం తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈ రోజు యంగ్ టగర్ గా పిలవబడుతున్న మన హీరో తారక్ అన్న కి ప్రజాదరణ విషయం లో ఏ డోకాలేదు.ఇద్దరికి అభిమానులు ఉన్నారు .అయితే మాత్రం ఇద్దరికి ఈ మధ్య సినిమా ల విషయం లో ఒక పోలిక మాత్రం చాలా క్లియర్ గా కనబడుతుంది.

అది ఏమిటి అంటే వరుసగా హిట్ల సినిమాలు తీయడం చేసిన సినిమా ప్రతిది హిట్ టాక్ రావడం ఇదారి విషయం కో జరిగింది కాని ఇద్దరికి ఒక కోరిక మాత్రం అలానే అభిమానుల మదిలో ఉండిపోతుంది.ఇద్దరూ వరుస హిట్లు కొడుతున్నా కని అది ఇండస్ట్రీ హిట్ అనుకున్న సినిమా ఒక్కటి లేదు .అటు సీనియర్ హీరోలు చిరు 100 కోట్ల షేర్ సినిమాలు 3 ఉంటే రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో వెంకి ఆ క్లబ్ లో చేరిపోయాడు అయితే ఈ యేడాది ఆ సినిమాతో రిలీజ్ అయిన డాకు మహరాజ్ మాత్ర హిట్ టాక్ వచ్చినా కాని ఆ లెవల్ అందుకోలేదు మళ్ళీ షర మాములు గానే యావరేజ్ కలెక్షన్స్ రాబట్టింది.

అలాగే ఇటు తారక్ కూడా వరుస సినిమాలతో హిట్లు కొడుతున్నా కని ఒక్క సినిమా ఇది ఇండస్ట్రీ హిట్ అని కాని ఈ సినిమా రికార్డ్స్ ఇప్పుడప్పుడే కష్టం అని కాని ఏ సినిమా కు లేదు అదేంటో ఇద్దరికి విషయం లో ఇలా జరగడం విశేషం.దేవర సినిమా హిట్ అయ్యింది కాని ఇండస్ట్రీ హిట్ కాదు దానికి ముందు సినిమాలు అన్నీ హిట్ సినిమాలే అరవింద సమేత వీర రాఘవ,జనతా గ్యారేజ్,నాన్నకు ప్రేమతో.జై లవ కుశ,టెంపర్ ఇలా హిట్ కాని ఏది ఇండ్స్ట్రీ రికార్డ్స్ తిరగరాయలేదు.అలాగే బాలయ్య అఖండ,వీర సింహ రెడ్డి,భవంత్ కేసరి,డాకు ఈ సినిమాలు అన్నీ హిట్ టాకే మొదటి రోజు నుంచి కాని ఏది 100 కోట్లు షేర్ లేదు అదేంటో ఎవరికి అర్దం కాదు.అయితే ఈ విషయం లో మిగతా హీరో ఎంతో ముందు ఉన్నారు

sankranitki vastunnam beats bahubali 2
బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే!

వరుస హిట్లు కొట్టినా ఆ మార్క్ దాటలేకపోతున్న తారక్,బాలయ్య..బాబాయ్,అబ్బాయ్ లకే ఎందుకిలా!

.ఆ గ్యాప్ లో వచ్చిన సినిమాలు అయిన అలా వైకుంట పురం లో కాని పుష్ప అలాగే భరత్ అనే నేను,శ్రీమంతుడు,మహర్షి కాని రంగస్థలం కాని ప్రభాస్ సలార్,కల్కి కాని ఇలా ఆ తరం నటుల సినిమా కలెక్షన్స్ కి తారక్ సినిమాల కలెక్షన్స్ కు తేడా చాలా ఉంది ఈ సినిమాలు అన్నీ హిట్ టాక్ యే కాని కలెక్షన్స్ మాత్రం తారక్ హిట్ సినిమాల కి ఈ సినిమా కొన్ని కోట్ల డిఫరెన్స్ ఉంది.ఈ సినిమాలలో ఆ యేడాది ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా లు ఉన్నాయి.అలాగే బాలయ్య సినిమాలు అంతే కలెక్షన్స్ విషయం లో ఇద్దరికి ఒకటే ఫార్ములా నడుతుంది బహుశా అది ఫ్యాన్స్ వల్ల అయ్యుండచ్చు అని కూడా కొంతమంది విశ్లేషకుల అంచనా అవును.

ఒకప్పుడు ఏమో కాని గత కొంత కాలం గా బాలయ్య అభిమానులు,తారక్ అభిమానులు వేరు చాలా చోట్ల ఈ అభిమానుల ఘర్షణలు కూడా జరిగాయి.అయితే అవి తర్వాత ఒకరిద్దరు అనుకున్నా కాని రాను రాను వీరి కుటుంబాల మధ్య కూడా అంతే దూరం కనిపిస్తుంది.అసలు మాటల్లేవ్ అనేంతగా బాలయ్య అయితే తారక్ ఫోటోలు ఆయన ఫంక్షన్ లో కనబడినా అసాలు ఊరుకోలేదు అది గత యేడాది రామారావు గారి వర్దంతి కి ఆయన ఘాట్ దగ్గర చూశాం.అసలు వారి ప్రస్తావన ఎవరూ ఎక్కడ తీసుకు రావడం లేదు.వారు పార్టీ కు కూడా దూరం గా ఉండడం జరుతూనే ఉంది.చంద్రబాబు అరెస్ట్ విషయమై కాని భువనేశ్వరి గారిని మాతలు అన్న సందర్భం లో కాని కనపడింది .

అయితే ఇక ఆ మోడ్ లోనే బాలయ్య అభిమానులు,తారక్ అభిమానులు కూడా ఇరువురు సినిమాలకు సెలబ్రేషన్స్ కు దూరం గా ఉండడం జరుగుతుందని ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై కూడా ఉంటుంది అది కనబడుతుంది అని ఇలా స్పష్టం చేస్తున్నారు విశ్లేషకులు.అయితే అందులోనూ నిజం లేకపోలేదు.ఇక బాలయ్య తనయుడు ఎంట్రీ ఇస్తే ఇక బాలయ్య అభిమానులు తారక్ వైపు చూసే అవకాశమే లేదు ఇక మొత్తం మోక్షు వైపు వారి అభిమానం యువ హీరో అని అటు వైపు మొగ్గు చూపుతారు.ఇక పార్తీ విషయం లో అంటీ ముట్టనట్టు ఉంటుననరు తారక్ బ్రదర్స్ ఇద్దరు.ఇకనైనా ఇద్దరి సినిమాలు ఇంకాస్త బాగా జనాలకు రీచ్ అవుతాయి అని జనాలు ఎదురుచూస్తూ ఉన్నారు.

జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ !

అయితే ఇప్పటికే తారక్ వార్ 2 సినిమాతో హ్రితిక్ తో కలసి నటిస్తూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు ఈ సినిమా పై అందరి చూపు ఉంది ఫస్ట్ డే రికార్డ్ బ్రేకింగ్ గా కలెక్షన్స్ ఉండబోతున్నాయి అని తెలుస్తుంది.అలాగే తర్వాత నీల్ తో ఒక సినిమా ఉంది ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.మరో వైపు బాలయ్య అఖండ2 సినిమా లో త్వరలో షూటింగ్ లో జాయిన అవ్వబోతున్నాడు.మరి ఈ సినిమా తో అయిన బాలయ్య 100 కోట్ల షేర్ క్లబ్ లో లాగే 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరాలని ఆ అయంకి ఆ సత్తా ఉన్నా క్ని ఎందుకో కొన్ని సినిమాలు కలెక్ట్ చేయక పోవడం జరుగుతుంది.

Leave a Comment