రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష విధించిన కోర్టు…ఎన్నేళ్ళో తెలుసా! రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినగానే ఆంధ్రలో చాలా మంది ఆయనను తిట్టుకోవడమో లేక జోక్స్ వేసుకోవడమో జరుగుతుంది.ఎందుకు అంటే అయ్య గారు ఎవ్వరిని వదల్లేదు సారీ ఎవ్వరూ ఆయన్ని వదల్లేదు అసలు ఇరు పక్షాల గోల లాంటిది తెలుగు వారికి మరియు వర్మకి.ఆయన అసలు ఇండియన్ సినిమాలో సువర్ణ అక్షరాలతో ఒక గొప్ప డైరెక్టర్ గా రాయవలసిన పేరు ఎంతైనా ఉంది కాని ఆయన ఒక సమయం తర్వాత చేసిన సినిమా లు కావచ్చు చేసిన కామెంట్స్ అవి రాజకీయ నాయకుల మీద సిని పెద్దల మీద హీరోల మీద దేవుళ్ళ మీద ఇలా చాలా కారణాలు ఒక గొప్ప డైరెక్టర్ స్తాయిని చాలా వరకు తగ్గించేసాయి.
అయితే అసలు విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ కు కోర్టు శిక్ష విధించింది.అయితే అది ఆంధ్రనో,తెలంగాణ లోనో కాదు ఆయన మకాం వేసి ఎక్కువ కాలం అక్కడే సినిమా లు తీసిన ముంబాయి లో అవును మీరు విన్నది నిజమే.ఆయనకు 3 నెలల జైలు శిక్ష విధించింది.అంధేరి కోర్టు.అయితే ఏ విషయం లోనో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయమే.ఆయన చెక్ బౌన్స్ కేసులో అది కూడా కేవలం 3.72 లక్షల మనీ చెక్ బౌన్స్ కేసు ఇంకా కామెడీ ఎంటి అంటే ఆ మనీ ని ఆయన 2018 మహేశ్ చంద్ర అనే వ్యక్తికి ఇవాల్సిన డబ్బుని చెక్ రూపం లో ఆయన అందించడం ఆయన ఆ చెక్ ని తీసుకుని బ్యాంక్ కి వెళ్తే అది బౌన్స్ అయ్యింది.
రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష విధించిన కోర్టు…ఎన్నేళ్ళో తెలుసా!
ఇక ఆ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి వర్మను కాంటాక్ట్ అయిన తర్వాత వర్మ నుంచి స్పందన సరిగ్గా లేకపోవడం ఆయన ఎన్నో సార్లు చెప్పి చూసిన లాభం లేకపోవడం తో చేసేది ఏం లేక కేసు వెయ్యడం జరిగింది.అయినా వర్మ లాంటి లక్జరీ లైఫ్ ఉన్న వ్యక్తి ముంబయి లో హౌస్ పెద్ద డైరెక్టర్ ఇంత తక్కువ మొత్తం డబ్బు ఇవ్వడానికి ఎందుకు నిరాకరించాడో చెక్ బౌన్స్ అయిన తర్వాత కూడా అర్దం కావడం లేదు అయితే ఈ కేసులో కోర్టు శిక్ష విధించడానికి మరో కారణం ఆయన ఇంత వరకు ఎన్ని సార్లు కోర్టుకు హజరు కావాలని చెప్పినా కాని ఆ మాట గాలి కొదిలేసి ఊరుకున్నాడు దీంతో కోర్టుకు కోపం వచ్చి ఆయనకు మూడు నెలల శిక్ష అలగే ఆయనకి ఇవ్వాల్సిన నగదు ఖర్చులు భరించమని తేల్చింది.అయితే ఇలాంటి సిల్లీ కేసులు కూడా వర్మ ఇంత దాకా తెచ్చులోవడం ఏంటి అని ఆయన అభిమానులు కొంత అసహనం వ్యక్తం చేశారు.

అసలు 2018 నుంచి ఎన్నో సినిమా లు చేశారు వర్మ కాని ఆ డబ్బు ఎందుకు ఇవ్వలేదు అని బహుశా ఆయన వేరే వాటి పై శ్రద్ధ చ్హ్పించి మరచిపోయాడేమో ని కొందరు అంటుంటే లేదు తాగి ట్వీట్స్ వేసుకుంటూ బిజీగా ఉన్నాడని మరికొంతమంది ఆయనపై కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం లో కోర్టు మరో విషయం కూడా పేర్కొంది అది ఏమిటి అంటే ఈ డబ్బు ఇచ్చిన సమయం లో గా సదరు వ్యక్తికి చెల్లించక పోతే మరో మూడు నెలలు శిక్ష పొడగించ వలసి ఉంటుంది అని తెలుపడం జరిగింది.అయితే కొంతమంది మాత్రం ఎంతో హ్యాపీ గా ఉన్నారు ఎట్టకేలకు ఆయన శిక్ష పడింది అయితే ఈ కేసులు పెద్దవి కాదు అని వెంటనే మనీ కట్టీ బెయిల్ పై బయటకు రావడం పెద్ద విషయం ఏమి కాదని అది వర్మ లాంటి వారికి ఈజీ అని దీని పై పెద్ద సీరియస్ నెస్ అవసరం లేదు అంటున్నా కాని ఈ మాత్రం డబ్బు ఇవ్వ కుండా వర్మ ఎందుకు ఇలా చేశాడా అనేది విచిత్రం.
అయితే ఇక ఆంధ్రలో కూడా బాబు గారి గవర్నమెంట్ లో మొన్న ఈ మధ్య ఆయన పై పలు చోట్ల కేసులు కూడా నమోదు అయ్యాయి కాని ఆ కేసులు లో పురోగతి ఏం లేదు అందరూ ఆ కేసులో శిక్ష ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు.అయితే ఆ కేసులు ఆయన పై ఎందుకు వేశారు అంటే గత ప్రభుత్వ హయాం లో బాబు గారిని,పవన్ ని కించపరుస్తూ సినిమాలు తీశారు అదే కాకుండా ఫోటో మార్పింగ్ చేసి వారి ఫోటో లని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వారిని కించపరచేలా మాట్లాడడం అలానే ఫ్యామిలీ లో ఆడాళ్ళని వేరే వారితో తిట్టించడం ఇలా కొన్ని టి పై కేసులు పెట్టిన కాని అరెస్ట్ దాకా వెళ్తే ముందే బెయిల్ తీచుకుని ఆయాను అరెష్త్ చేయడానికి వీలు లేదని ఎప్పుడో 2,3 ఏళ్ళ క్రితం పోస్టు లకు ఇప్పుడూ కేస్ ఎంటి అని అసలు మీకు ఆ అధికారం లేదని తప్పుడు కేసులు అని పోలీసులకు వర్మ తరపు న్యాయ వాదులు ఆన్సర్ ఇవ్వడం తర్వాత ఆయన కూడా ఒక వీడియో బైట్ లో చెప్పడం జరిగింది.
Follow : https://telugutalkiz.com/
అయితే తాజాగా వర్మ ఒక సంచలన ట్వీట్ చేయ్యడం అది అసలు వర్మేనా ఇలా చేసింది అని ఆశ్చర్యానికి గురయ్యారు.ఆ ట్వీట్ లో వర్మ నేను ఎన్నో మంచి సినిమాలు తీశాని అసలు ఇలాంటి సినిమాలు చేసిన నేనా ఈ మధ్య కాలం లో తీసిన చెత్త సినిమాలు తీసింది అని నాఎక అర్దం కావట్లేదు.బూతు సినిమాలు పాలిటిక్స్ అని ఏవెవో తీశాను అని మందు కు బానిస అయ్యి ఏం చేస్తునానో అని ఇక పై ఏ సినిమా తీసిన చాలా మంచి సినిమాలే తీస్తాను అని చెప్పడం జరిగింది.అయితే ఈ ట్వీట్ పై అందరూ జోక్స్ వేయడం కామెంట్ చేయడం జరిగింది.ఎంటి సార్ ఎన్నో పెగ్గు అని ఎన్నో బాటిలో అని పక్కన్ ఏ అమ్మాయి ఉంది అని కొంత్మంది అంటున్నారు.అయితే ఒక మంచి డరెక్టర్ ఇలా అవ్వడం అసలు ఏమిటో ఎవ్వరికి అర్దం కాని విషయం.







