50 రోజుల పుష్ప2 ..ఇండియా లో ఆ రికార్డ్స్ స్రుష్టించిన సినిమా ఇదే! అల్లు అర్జు ఐకాన్ స్టార్ ఈ సినిమా తో అల్లు అర్జున్ తెచ్చుకున్న పేరు ఒకప్పుడు స్టైల్ష్ స్టార్ అనే పేరు తో సుకుమార్ పరిచయం చేసిన ఆయనే ఇప్పుడు ప్సుహ్ప సినిమా తో ఐకాన్ స్టార్ అని బిరుదు ఇవ్వడం ఆ టైటిల్ కు తగ్గట్లే మనోడి బిహేవియర్ ఉండడం అలాగే సినిమా వసూళ్ళు అన్నీ కలగలిపి బన్నీ ఈ రోజు పాన్ ఇండియానే కాదు విదేశాలలో కూడా ఈ సినిమా స్రుష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు .ఆమెరికాలో ఈ సినిమా ఇప్పటి వరకు 15.5 మిలియన్ డాలర్ల వసూళ్ళు సాధించింది.
ఇక అక్కడ చాలా అరుదుగా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం జరుగుతుంది.అయితే ఈ రేంజ్ లో కలెక్షన్స్ మనకి వస్తాయా అని చూపించింది మాత్రం రాజమౌళి డైరెక్షన్ లో వాచిన బాహుబలి2 సినిమా నే ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ ,కల్కి ,పుష్ప 2 ఈ సినిమాలు 10 మిలియన్ డాలర్ వసూళ్ళు రాబట్టి అందని ఔరా అనిపించి మనం కష్టపడి మంచి సబ్జెక్ట్ తో వస్తే ఏ సినిమాకు అయినా అది సీక్వెల్ కాకపోయినా మనీ వస్తాయి అని కల్కి,ఆర్.ఆర్.ఆర్ సినిమాలు నిరూపించాయి.అయితే పుష్ప 2 రికార్డులు ఇండియాలో చాలానే ఉన్నాయి.ఈ సినిమా రిలీజ్ రోజు 80 కోట్లపైన నెట్ కలెక్షన్స్ సాధించిన మొదటి సినిమా అది కేవలం నార్త్ లోఎన ఒక్క మాటలో చెప్పాలంటే కలెక్షన్ల సునామి,తూఫాన్ అని చెప్పొచ్చు.మొదటి 4 రోజులు కలెక్షన్స్ మాత్రం ఎవ్వరికి అందని రేంజ్లో పెట్టాడు పుష్పా రాజ్ 80 కోట్లపైన రెండు సార్లు,70 కోట్లపైన్ రెండు సార్లు అంతే కాదు మొదటి వీకెండ్ కలెక్షన్స్ ,మొదటి వారం కలెక్షన్స్,2,3 వారాలలో కలెక్షన్స్ అసలు 800 కోట్లు దాటి చరిత్ర స్రుష్టించింది ఈ సినిమా.
50 రోజుల పుష్ప2 ..ఇండియా లో ఆ రికార్డ్స్ స్రుష్టించిన సినిమా ఇదే!
అసలు ఆ రికార్డులు అందుకునే సత్త ఏ సినిమాకు అయిన ఉందా అనీ అందరికి ఆశ్చర్యమే.ఈ సినిమా తో పాన్ ఇండియా హీరోగా తనదైన ముద్రే కాదు ఎవ్వడూ టచ్ చేహ్యలేని రికార్డ్స్ బన్నీ చేతిలో ఉన్నాయి.ఇప్పటి వరకు ఈ సినిమా 2000 కోట్ల మేర గ్రాస్ కు దాగరగా ఉంది.1940 కోట్ల మేర సాధించి బాహుబలి 2 దాటేసింది అని విశ్లేషకుల అంచనా.సౌత్ లో ఇదే మొదటి సినిమా కాగా ఇండీయాలో దంగల్ తర్వాత ఉంది.అయితే ఓన్లీ ఇండియా వరకు అయితే ఈ సినిమానే మొదటి స్థానం లో ఉంది అని లెక్కల ఆధారం గా ఉంది.దంగల్ సినిమా కు చైనా కలెక్షన్స్ వల్ల ఆ రేంజ్ లో కలసి వచ్చింది.ఇక ఈ సినిమా తర్వాత మనోడి రేంజ్ మారడమే కాదు కేసులో కూడా ఇరుక్కుని రికార్డ్ సాధించాడు అని కొంతమంది హేళన చేశారు.
ఒక వైపు పాజిటివ్ కలెక్షన్స్ ఉంటే నెగెటివ్ గా వేరే హీరో ఫ్యాన్స్ మాత్రం ఆ కేస్,జైల్ అని బన్నీని హేళన చేయడం ఇంత పెద్ద సక్సెస్ సాధీంచిన హీరో ని అలా చిన్న చూపు చూడడం రేవంత్ గారు అసెంబ్లీ లో ఏకంగా పెద్ద వ్యాసం లాగా ఈయన గారి బిహేవియర్ గురించి చెప్పినది చూసి చాలా మనందికి కోపం అసహ్యం కలిగాయి అయితే అందులో నిజం ఏంటి అనేది ఆ దేవుడికే తెలియాలి ఎందుకు అంటే పొలీసులు చెప్పేది అబద్ధం అని బన్నీ ఆయన చెప్పేది అబద్ధం అని పోలీసులు చెప్పడం ఇక ఇది తేలదు లే అని జనాలు వదిలేశారు.అయితే ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఒక హీరో జైల్ కు వెళ్ళడం లో కూడా బన్నీది రికార్డే అని ఇది కూడా ఆయనపేరు మీద చేర్చండి అని ఇలా చాలా నే బన్నీ నెగెటివిటి ఎదుర్కుని కూడా ఎంతో హుందాగా ప్రవర్తించి పోలీసుల అడిగిన అన్నింటికి సమాధానాలు ఇచ్చి బయటకి రావడం జరిగింది.ఈ సినిమా బన్నీ కెరీర్ ను రెండు విధాలుగా మార్చేసింది.ఒకటి హీరోగా నటుడీగా తన రేంజ్ నిరూపించిన సినిమా అయితే మరోక వైపు అలా ఆ కేసు అప్పుడే వచ్చి తన బిహేవియర్ పై చాలా దెబ్బ తీసింది.

ఇవన్నీ పక్కన పడితే అసలు నార్త్ కలెక్షన్స్ చ్హొసి చాలా మంది బన్నీ స్టామినా గురించి లెక్కలు వేయడమే కాదు ఫ్యూచర్ లో బన్నీ సినిమాలు అక్కడ హట్ కేకుల్లా అమ్ముడవుతాయి.ఇక ఇప్పటికే రెబల్ వుడ్ లో ఉన్న ప్రభాస్ తర్వాత ఈ రేంజ్ మార్కెట్ బన్నీ కి సాధ్యం అయ్యే అవకాశాలు ఎక్కువ.ఇక బన్నీ తన తర్వాతి సినిమా త్రివిక్రం డైరెక్షన్ లో చేయడానికి సన్నాహలు అవుతుండడం జరుగుతుంది.అలాగే సినిమా తీసిన డైరెక్టర్ సుకుమార్ పైకి సుకుమారం గా ఉన్నా లోపల మంచి మాస్ ఉంది అది కనపడకుండా ఇన్నాళ్ళు బాగానే మెయింటిన్ చేసారు.ఒకప్పుడు రాజమౌళి గారు చెప్పినట్లు త్రివిక్రం,సుకుమార్ క్లాస్ డైరెక్టర్స్ కాబట్టి మా ఆటలు సాగుతున్నాయి కాని వాళ్ళు మాస్ సినిమాలు చేస్తే మా పరిస్థితి వేరేలా ఉండేది అని చెప్పారు.
follow : https://telugutalkiz.com/
ఈ రోజు అదే జరిగింది రంగస్థలం తో వేసిన పునాధి ఈ రోజు సుకుమార్ ను ఈ స్థాయిలో ఉంచింది .తన స్టామినా ఇండియా మొత్తం వినపడేలా చేసింది.దెబ్బతో రాజమౌళి కలెక్షన్స్ బ్రేక్ చేశాడు సుకుమార్.ఇక సుకుమార్ తన తర్వాతి సినిమా చరణ్ గారితో అని ఆ సినిమా ప్రకటన రావడం జరిగింది.ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచానాలు నెలకొన్నాయి.ఈ సారి ఏ జోనర్ లో తీస్తారు అని కొత్తగా ఏదైనా వరల్డ్ క్రియేట్ చేసి చేస్తారా మళ్ళీ రూట్స్ లోకి వెళ్ళి కథ ఉంటుందా అని అందరూ ఆశక్తిగా ఉన్నారు.ఈ సినిమా ఎంట్రీ సీన్ గురించి ఆర్.ఆర్.ఆర్. సినిమా ప్రమోషన్ సమయం లో రాజమౌళి యే చెప్పాడు ఆ సీన్ ఎప్పటికి గుర్తుండి పోతుంది అని ఈ సినిమా పై నా డబ్బు కూడా డేర్ చేస్తానని చెప్పడం విశేషం.







