జగన్ అన్న కు భారీ షాక్….రాజకీయలకు గూడ్ బై చెప్పేసిన విజయసాయి రెడ్డి కారణం ఏంటో తెలుసా?

జగన్ అన్న కు భారీ షాక్….రాజకీయలకు గూడ్ బై చెప్పేసిన విజయసాయి రెడ్డి కారణం ఏంటో తెలుసా? విజయ సాయి రెడ్డి వై.సి.పి రాజకీయ ప్రస్తానం లో ఈయనకి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది అలాగే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన ఈ అయన ఈ రోజు సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం అందరిని భారీ షాక్ కు గురి చేసింది అనడం లో సందేహం లేదు.అసలు ఆయన ఇంతలా ఈ విషయం లో తొందర పడ్డారా లేదా మరేమైన కారణం ఉండి ఉంటుందా అనే విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది కాని ఈ డెసిషన్ మాత్రం అసాలు ఊహించి ఉండరు.జగన్ అన్నకు మాత్రమే నా వై.సి.పి శ్రేణుల్లోనూ ఈ వార్త భాధ కలింగించే విషయం అనడం లో నాకు ఏ మాత్రం సందేహం లేదు.మొన్నటి వరకు కూడ తన చలోక్తులతో మాటలతో దాడి చేసిన ఆయన వ్యక్తి గత ఆరోపణల పైన ఎంతో గట్టిగా నిలబడి పోరాడి న ఆయన సడెన్ గా ఈ రోజు ఈ డెసిషన్ అని అనేది నిజంగా మైండ్ బ్లాక్ అనే చెప్పాలి.

అయితే ఈ విషయం గురించి అసలు జగన్ కు తెలుసా లేదా అనంది ఇంకా తెలియదు ఇది ఈయన ఎప్పటినుంచో తీసుకున్న నిర్ణయమా లేదా వొత్తిడుల కారణం గా నా ఫ్యమిలీ ఇష్యూస్ వల్ల లేదా పార్టీలో ఆయనకు మునుపటి ప్రాధాన్యం లేదని తెలుసుకునా లేదా ఈ ఎలక్షన్ రిజల్ట్ వల్ల భవుష్యత్తు ఈ పార్టీకు ఉండదు అని ఊహించా లేక ఇంకేమైనా కారణాలు అనేది ముందు ముందు తెలిసినా మాత్రం అసలే నాయకులు ఒక్కొక్కరిగా వెళ్తూ పార్టీ ఖాళీ అయ్యే రోజులు ముందు ఉన్నాయ్ మనం పోరాడాలి సిద్ధంగా అన్నింటికి ముందు ఉండాలు అనుకుంటున్న నాయకుడికి పార్టీ కార్యకర్తలకి ఈ విషయం కొంత అసహనం,భాధ,భయం కలింగించేదే .అయితే అసలు జగన్ రాజకీయాల్లోకి రావడానికి ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో జగన్ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ముందు ఉన్న పరిస్థితులు కాని పార్టీ నిర్మాణం లో కాని జగన్ కు వెన్ను దన్ను గా ఉండి సపోర్ట్ చేసిన వ్యక్తి మాత్రం ఈయనే అనడం లో ఏ మాత్రం సందేహం అయితే లేదు .అయితే రాజకీయలు గుడ్ బై చెప్తూ ఆయన చెప్పిన మాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

జగన్ అన్న కు భారీ షాక్….రాజకీయలకు గూడ్ బై చెప్పేసిన విజయసాయి రెడ్డి కారణం ఏంటో తెలుసా?


ఇక నుంచి నేను రాజకీయల నుండి నేను తప్పుకుంటున్నాను. రాజ్య సభ సభ్యత్వానికి కూడా ఈ నెల 25 వతేది అనగా రేపు ఉదయం రాజీనామా ను చేయబోతున్నాను .ఇక దీంతో నాకు రాజకీయాలకు ఏం సంభంధం అయితే లేదు.అలాగే నేను ఏ రాజకీయ పార్టీలో అయితే చేరడం లేదు ఏ పార్టీకు గాని నాకు గాని ఎలాంటి సంభంధం లేదు.అంతే కాదు ఏ పద్వికో ఏ డబ్బు ప్రయోజనాలు ఆశించో కాని మరే కారణాల వల్లో కాని నేను రాజకీయల నుంచి వెళ్ళడం లేదు ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం.ఎవరూ నన్ను ఓత్తిడి చేయలేదు నేను ఎవరి ప్రబావితం వల్లనో ఎవరి బెదిరింపుల వల్లనో రాజకీయల నుంచి తప్పుకోవడం లేదు.నాలుగు తరాలుగా మూడు దశాబ్దాలు గా నన్ను ఆదరించి కుటుంబ సభ్యుడిగా ఆదరించిన వై.యస్ కుటుంబానికి నేను రుణపడి ఉంటాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని.

జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా.

పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా.

sankranitki vastunnam beats bahubali 2
బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే!

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు

టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది.

నా భవిష్యత్తు వ్యవసాయం.

సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇక ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు.ఆయన తన వారికి చెప్పాల్సింది ఇదే అని ఇక వైరం ఎవరితో లేదు అని వుండదు అని ఆయన చెప్పడం జరిగింది.అయితే దీనీపై సర్వత్రా ఆశక్తి నెలకొంది.ఈ ట్వీట్ లో ఆయన చంద్రా బాబు తో వైరం లేదు వ్యక్తిగత కక్ష్య లేదు అలాగే పవన్ నాకు చిరకాల మిత్రుడు అని సంభోధించడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురి చేసేది అనేది నిజం .

ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నంత కాలం వారు బద్ధ శత్రువులు కావడం బలంగా మాట్లాడడం కాని చాలా సార్లు జరిగాయి అయితే ఇప్పుడు వీడ్కోలు లో ఇలా ట్వీట్ చేయడం ఒకింత ఆశ్చ్రయానికి గురి చేసేదే .ఇక జగన్ కి మంచి జరగాలి అనేది అంటే ఆయనకు భవిష్యత్తులో రాబోయే కష్టాలకు ఇది ఒక తోడ్పాటు లాంటిదే.ఇక మోడి ,అమిత్ షా కు కూడా ధన్యవాధాలు తెలుపడం అనేది కూడా కేసుల విషయం కాని 5 ఏళ్ళు వారిని ఏమి అనకుండా కాపాడినందుకా అనేది అందరి వాదన.అయితే మున్ముందు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పై పార్టీలో ఉండే మీటింగ్స్ కాని పార్టీ పై ఆయన లేని ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సిందే.అసలు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి పర్టీ మొదటి నుంచి జగన్ సన్నిహితుడే ఇలా అంటే మిగతా వారి పరిస్థితి ఎలా ఉంటుంది వారి భవిష్యత్తు కార్యాచరణలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ !

follow : https://telugutalkiz.com/

Leave a Comment