బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే!

బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే! బాహుబలి 2 సినిమా కలెక్షన్స్ ను ఇప్పుడప్పుడే ఏ సినిమా బీట్ చెయలేదు అని అందరూ అనుకున్నారు కాని ఆ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ళకు వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో రూపోంది అన్నీ కాకపోయినా కాని కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది.అలాగే తర్వాత కె.జి.యఫ్ 2 ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా కూడా కొన్ని రికార్డ్స్ అలాగే మొన్న రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా కూడా నార్త్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసేసింది.ఇక ఇవన్నీ చేశాయి చేయగలిగాయి అంటే వీటి పై ఉన్న అంచనాలు వేరు .ఒకటి రాజమౌళి సినిమాయితే మరో రెండు సినిమాలు పార్ట్ 2 గా రావడం ఉన్న అనచానాలు భారీగా ఉండడం కారణం అయ్యాయి.

బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే!

అయితే ఇప్పుడూ బాహుబలి2 సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ అంచనాలు లేకుండా వచ్చింది పోనీ భారీ బడ్జెట్ సినిమా నా కాదు పోనీ పెద్ద గ్రాఫిక్స్ పాన్ ఇండీయా సినిమా అంతకన్నా కాదు అయినా ఈ సినిమా ఎవరికి ఏ పెద్ద హీరోకి అందని రికార్డును నిన్న 13 వ రోజు బ్రేక్ చేసిన్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసి ఎంత పెద్ద హీరో ఎన్ని కోట్ల బద్జెట్ అనేది కాదు ఎంత గ్రాఫిక్స్ ఆ వుడ్ ఈ వుడ్ అని కాదు ఒక పక్కా ఫ్యామిలీ సినిమా తీస్తే ఏదైనా సాధ్యమే ఏ రికార్డు అయిన దాటేస్తుంది అని ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూస్తే కలెక్షన్ల విధ్వంసమే అని ఈ సినిమా నిరూపిచి వెంకి సేఫ్ జోన్ లో సినిమా తీస్తే ఎవరైనా పక్కకి తప్పుకోవాల్సిందే మరో సారి నిర్రొపించి ఈ సినిమా 13 వ రోజు ఏకం గా 6.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బాహుబలి 2 సినిమా పేరు మీద ఆ రోజుల్లో ఉన్న 4.5 కోట్ల రికార్డ్ షేర్ ను ఈ సినిమా బ్రేక్ చేయడం అదీ పెద్ద గ్రాఫిక్స్ ఏ ఫ్రాంజ్చైజ్ కు సంభంధించిన సినిమా కాక పోవడం అందరిని మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

ఇక ఈ సినిమా వసూళ్ళు ఇప్పుడప్పుడే ఆగేలా మాత్రం కనిపించడం అయితే లేదు.ఈ సినిమా కు మొదట ప్లస్ అయ్యిందే పాటలు అసలు ఎప్పుడో సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా పక్కన ఉన్న రమణ గోగుల గారిని తీసుకు వచ్చి పాడించడం అది ఆ పాట కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా నా ఆ సినిమ పై అంచనాలని పెంచేసింది .ఆ పాట మళ్ళీ పాత జ్ఘ్నాపకాలని గుర్తు చేసి అలనాటి రమన గోగుల పాటలని గుర్తుకు చేసి ఈ రోజు పవన్ సినిమాకు కూడా ఆయన చేత ఏదైనా పాట ఒకటి పాడించాలని వారి కాంబినేషన్ ఎంతో పెద్ద హిట్ అప్పట్లో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది అందరూ ఫీల్ అవుతున్నారు.ఇక ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా దిల్ రాజు ను శంకర్ షాక్ నుంచి వెంటనే బయట పడేసింది. ఆయన ఫుల్ గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా సక్సెస్ ని.ఇక వెంకి మామ అయితే ఇంత పెద్ద హిట్ వచ్చినా కాని ఏం మాత్రం ఫీల్ అవ్వ్వకుండా ఫోజులు ఏం లేకుండా హాయిగా మళ్ళీ సినిమా ప్రమోషన్ లో పాల్గొనడం ఫుల్ జోష్ తో ఆయన ఈవెంట్స్ లో కనపడి ప్రేక్షకులని అలరిస్తూ ఉననరు.

జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ !

అసలు ఆయన్ని చూసి చాలా మంది హీరోలు నేర్చుకోవాలి అని ఒక్క హిట్ కొడితే మేమే గొప్పోళ్ళం అనే ఊహల నుంచి భయటికి రావాలి అని ఇలా ఉండాలి హీరో అంటే అని అందరూ దుమ్మేత్తిపోస్తున్నారు .ఇక ఈ సినిమా ద్వారా తెలుగులో పెద్ద హిట్ కొట్టింది ఐశ్వర్య రాజేష్ ఆమె తెలుగు సహయ నటి శ్రీ లక్ష్మి గారికి స్వాయన మేన కోడలు ఆమె తమ్ముడి కూతురు కావడం విశేషం అయితే ఈ విషయం చాలా మందికి ముందు తెలీయక పోవచ్చు కాని ఈ సినిమా తో బాగా అందరికి పరిచయం అయ్యింది.పేరుకు తెలుగే అయినా ఆమె చెన్నయ్ లో ఉండడం వల్ల తమిళ లో సినిమా లు ఎక్కువ చేయడం అక్కడే ఎక్కువ అవకాశాలు రావడం వల్ల అక్క్డే సినిమాలు చేయడం తర్వాత చాలా కాలానికి ఆమె తెలుగులో విజయ్ దేవరకొండ తో ఆమె చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా హిట్ అవ్వలేదు కానీ ఈ సినిమా ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళింది అయితే ఈ సక్సెస్ ఆమెను తెలుగు వారికి మరింతగా దగ్గరిగా చేసినా కాని డైరెక్టర్స్ అంజలి లాగే పెద్ద హీరోల పక్కనే తీసుకుంటారా లేదా అవకాశాలు ఇస్తారా అనేది కొన్నాళ్ళు వేచి చుడాల్సిందే.ఇక మీనాక్షి చౌదరి వరుసగా మరో హిట్ సంపాదించుకుంది.

ఈ సినిమా లో ఎక్స్ లవర్ గా పోలీస్ ఆఫీసర్ గా అలరించిన ఆమె కూడా మున్ముందు మంచి సినిమాలు చేయడం ఎంతో అవసరం ఎందుకు అంటే ఈ సక్సెస్ ద్రుష్టిలో ఉంచుకుని మున్ముందు సినిమాలు చేయడం మంచిది ఎందుకంటే సక్సెస్ ఉన్నా కాని అందరూ కొన్ని సార్లు తమ యాక్టింగ్ పొటెన్షియాలిటి చూసి కాని సినిమా ఆఫర్ చెయట్లేదు.ఇక అనీల్ రావిపూడి సినిమా తర్వాత మెగాస్టార్ తో కావ్డం ఆ సినిమ పై అందరి అంచనాలు ఎక్కువ గా ఉన్నాయి ఇక ఆ సినిమా తో మూడవ హ్యట్రిక్ సినిమా గా అవ్వాలని ఇంకా మంచి పేరు తెచ్చుకుంటారు అని ఆశిద్దాం.ఇక ఈ యేడాది ఇలాంటి ఇండస్ట్రీ హిట్ తో మొదలవ్వడం అనేది చాలా మంచి విషయం.ముందు ముందు ఇంకా మంచి సినిమా లతో సినిమా ఇండస్ట్రీ ఇంకా పెద్ద హిట్స్ కొట్టాలని కోరుకుందాం.

follow : https://telugutalkiz.com/

జగన్ అన్న కు భారీ షాక్….రాజకీయలకు గూడ్ బై చెప్పేసిన విజయసాయి రెడ్డి కారణం ఏంటో తెలుసా?

Leave a Comment