Attack ON Saif alikhan:సైఫ్ అలీఖాన్ పై దారుణమైన దాడి..కారణం ఏంటో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే ? సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన నటుడు లాగే ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కాని ఆయన నాన్న గారు చరిత్ర తెలిసిన ఎవరు అయిన ఔర అని అనాల్సిందే.అవును మరి ఆయన అంత ప్రాముఖ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి సినిమాలలో ఎంట్రీ ఇచ్చారు.ఆయన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడి పెద్ద క్రికెట్ ప్లేయర్ ఆయన ఇండియా తరపున ఎన్నో టెస్ట్ మ్యాచ్ లో ఆడడమే కాకుండా ఇండియన్ టీం ను ముందుండి నడిపించిన సారధి కూడా.కెప్టెన్సీ లో తన మార్క్ చూపించిన ప్లేయర్ కూడా ఆయన.ఆయన పేరు మీద సిరీస్ లూ కూడా నిర్వహించారు.
అయితే నిన్న రాత్రి సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఆయన పై దారుణమైన దాడి జరిగిందని ఆయన పై 6 సార్లు కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది.అయితే దాడి సమయం లో ఇంట్లో సైఫ్ ఒక్కరే ఉన్నారు అని పోలీసుల వెల్లడించారు.ఇక ఈ దాడి ఎందుకు జరిగిందో తెలుసుకునే ముందు సైఫ్ పై దాడి జరగడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.అసలు ఆయన పై పగ ఎవరికి ఉందని ఆయన చాలా మంచి వ్యక్తి అని అందరూ చెప్పడం అసలు అంత పెద్ద హీరో ఇంట్లో కి అంత సెక్యురిటీ ని దాటుకుని అర్దరాత్రి సమయం లో 2.30 నిముషాలకు దాడి జరిగింది.ఇక సైఫ్ పై అగంతకుడు 6 సార్లు కత్తితో బలం గా దాడి చేసిన ఆయన కూడా ఎంతో గట్టిగా ఫైట్ చేశారు అని ఆ ఆనవాళ్ళు ఆ గదిలో చూస్తున్న పరిస్థితి చూస్తే అర్దం అవుతుందని పోలీసులు తెలుపుతున్నారు.
ఆయన కు రెండు కత్తి పోట్లు బాడీలో చాలా లోతుగా దిగాయని దానిలో ఒకటి వెన్నెముక పక్కన లోతుగా వెళ్ళిందని దాని ద్రుష్ట్యా ఇప్పుడు ఆయన ఒక ఆపరేషన్ చేయాలని దాని తర్వాత మాత్రమే అది ఎంత ప్రభావం ఆయన పై చూపుతుందా అని లీలా వతి హస్పిటల్ డాక్టర్స్ హెల్త్ బులిటన్ ను రిలీజ్ చేశారు.ఆయనను ఆసుపత్రికి దాదాపు రాత్రి 3.30 ల సమయం లో తీసుకు వచ్చారని ఆసమయం లో ఆయనను ఆ స్థితిలో చూసి అందరూ ఒక్క సారిగా షాక్ తిన్నాం అని ఎందో సినిమా సెట్ లో దెబ్బలి తగిలాయని అనుకున్నాం అని అక్కడి సిబ్భంధి చెప్పడం జరిగింది.అయితే తీరా చూస్తే ఇలా దాడి చేశారు అని ఆయనకు కత్తి పోట్లు ఉన్నాయని ఆయన బాడీ లో చాలా గాట్లు ఉన్నాయని తెలిసిందని అక్కడి వారు చెప్పారు.ఇక పోలీసులు ఈ ఘటన పై ఇన్వెస్టిగేషన్ ఆరంభించారు.అయితే పోలీసులు మాత్రం అక్కడ సైఫ్ ఇంట్లో ఎవ్వరినీ వదలట్లేదు.అక్కడ పని చేసే వారిని ఇంట్లో ఆ సమయం లో ఉన్న వారిని సెలవులతో వెళ్ళిన వారిని అక్కడికి రమ్మని అందరిని విచారిస్తున్నారు.అయితే పోలీసుల ప్రస్తుతం తెలిసిన ప్రకారం ఇది పక్కగా రాబరీ అని దొంగతనం చేయడానికి వచ్చారు అని నిర్దారిస్తున్నారు.
అయితే దీని పై కూడా పక్కా విచారణ జరిగితేనే ఏ విషయం చెప్పలేము అని తెలుస్తుంది.అయితే ఇది దొనగతనం కోసమే అనా లేక ఇంకా దీని వెఉక వేరే ఎవరి కుట్ర అయిన ఏమైనా ఉందా అని ఆరా తీసుతున్నారు.అసలు దొంగతనానికి వచ్చిన వాడు అంత సెక్యురిటీని దాటి ఎలా వచ్చాడ అని ఎవరి హెల్ప్ లేకుండా జరగదు అని అసలు ఆ దొంగ ఎంతో సమయం ముందే ఆ ఇంట్లోకి చొరబడి వెయిట్ చేస్తూ ఉండవచ్చు అని అది అసలు దొంగతనం కోసమేనా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అసలే రీసెంట్ గా బాలీవుడ్ టార్గెట్ చేసుకుని వరుస దాడులు జరుగుతున్న నేపధ్యం లో ఇది కూడా ఆ కోవలోకి వచ్చేదా లేదా అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.అలాగే ఈ దాడిలో రారెన్స్ గ్యాంగ్ కాని వారి లాంటి గ్యాంగ్ ఏమైనా డబ్బుల కోసం కాని ఏమైనా దాడీ చేశారా లేదా ఇలా స్యాంపిల్ గా చేసి వారికి భయపెట్టి తర్వాత మనీ కోసం బెదిరుంపులు చేద్దాం అని అనుకున్నారా అనే యాంగిల్ లో కూడా విచారిస్తున్నారు పోలీసులు .ఇక లక్ ఏంటి అంటే ఆ సమయం లో సైఫ్ భార్య కరీన కాని పిల్లలు కాని ఎవరూ లేకపోవడమే ..లేకపోతే వారిపై కూడా దాడి జరిగే అవకాశం లేకపోలేదు.
Attack ON Saif alikhan:సైఫ్ అలీఖాన్ పై దారుణమైన దాడి..కారణం ఏంటో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే ?
కరీన రాత్రి ఇంట్లో లేకపోవాడానికి కారనం తన అక్క కరిష్మాతో కలసి ఏదో పార్టీ చేసుకుందని తనే కాకుండా తన ఫ్రెండ్స్ అందరూ ఈ పార్తీలో పాల్గొన్నారు అని దానికి సంభంధించిన పిక్స్ సోషల్ మీడీయాలో షేర్ చేసుకున్నారు అని తెలుస్తుంది.ఇక పిల్లలు కూడా ఆ సమయం లో కరీనా తోనే ఉన్నారు అని తెలుస్తుంది.అయితే పోలీసులు మత్రం ఈ కేసు పై చాలా సీరియస్ గా ఉన్నారు అని ప్రభుత్వం కూడా ఇలాంటి ఘటనలపి సీరియస్ అవ్వడం అసలు సూత్ర దారులు ఎవరు ఉన్నా కాని ఎవరిని వదల బోమని శిక్ష కఠినంగా ఉంటుంది అని తేల్చి చెప్పారు.మొన్న ఆ మధ్య ఒక కాంగ్రెస్ నాయకుడ్ని సినిమా నటులు అయిన షారుఖ్,సల్మాన్ లకు ఆప్తుడ్ని చంపడం దానికి ముందు సలాం ఖాన్ మర్డర్ చేస్తాం అని వార్నింగ్ ఇవ్వడమే కాదు ఆయన ఇంటిపై కాల్పులు జరపడం అందరిని భయానికి గురి చేసింది .అటు అది ఇంకా తేలక ముందే ఇలా సైఫ్ ఇంట్లో దాడి ఇలా వరుసగా బడా బాబులపై దాడి ప్లాన్ చేయడం ఫేమస్ అవ్వడం కూడా జరుగుతుంది.
అయితే దీనికి పూర్తి భాధ్యత ఎవరు ఏంటి అసలు ఇది దొంగతన్మేనా కాదా అన్నది కొద్ది రోజుల్లోతేలిపోతుంది.ఏది ఏమైనా సైఫ్ తొందరగా కోలుకోవాలని కోరుకుందాం.
అయితే సైఫ్ మాత్రం సినిమాల మీద ప్రేమతో ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలలో కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోగా నటించిన ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచారు.అయితే రీసెంట్ గా ఆయన దేవర సినిమాలో కూడా నటించారు.