Daku Maharaj 3 Days Collections : డాకు తో లెక్కలు మార్చేసిన బాలయ్య… థియటర్లలో కలెక్షన్ల దాడి నందమూరి బాలయ్య హీరోగా నటించిన సినిమా డాకు మహరాజ్ ఈ నెల 12 వ తారీఖున రిలీజ్ అయిన సినిమా విడుదల అయిన అన్నీ చొట్ల కేవలం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా పై ఉన్న అంచనాలకు ఈ సినిమా చేసిన కలెక్షన్లకు కూడా లెక్క కుదిరినంది. అది ఎందుకు అంటే మొదట ఈ సినిమా సంక్రాంతికి విడుదల అని చెప్పారు కానీ డిసెంబర్ చివరి వరకు కూడా కంటెంట్ పై సినిమా విడుదల పై అందరికి చాలా అనుమానాలు వచ్చాయి.సినిమా నుంచి రిలీజ్ అయిన పాట బాగున్నా కాని ఎక్కువ వ్యూస్ రాలేదు
తర్వతా వచ్చిన చిన్నీ పాట కూడా బాగానే ఉన్నా కాని అది అంతే కాని టీజర్ వచ్చాక కొద్దిగా హోప్స్ మొదదలయ్యాయి.ఆ తర్వాత ట్రైలర్ వచ్చింది బాగుంది కాని ఇంకా ఏదో రెస్పాన్స్ మిస్ అయ్యింది అనుకున్నారు తర్వాత దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయ్యింది ఇది ఇంకాస్త బజ్ క్రియేట్ చేసింది ఎందుకు అంటే ఆ సాంగ్ లో బాలయ్య ఊర్వశీ రావుతల తో చేసిన డ్యాన్స్ స్టెప్స్ దానికి ముఖ్య కారణం ఈ స్టెప్స్ చాలా వరకు మైనస్ అయ్యాయి అందరూ బాలయ్య ఈ స్టెప్స్ ఏంటు ఆ గుద్దుడు ఏంటి అనుకున్నారు నిర్మాత కూడా సినిమా బాగుంటది వెయిట్ చేయండి అన్నారు దీనిని పట్టించు కోనవసరం అసలు లేదు అని టిట్టర్ వేదికగా చెప్పడం జరిగింది.
Daku Maharaj 3 Days Collections : డాకు తో లెక్కలు మార్చేసిన బాలయ్య… థియటర్లలో కలెక్షన్ల దాడి
అభిమానులు ఏం భయం అవసరం లేదు హిట్ అనే మాటే చెప్పారు ఇక భిమానులు కూడా ఊపిరి పీల్ల్చుకున్నారు.అయితే రిలీజ్ ట్రైలర్ తర్వాత ఈ సినిమా పై అంచనాలు అనుకున్న స్థాయికి చేరుకున్నాయి ఇక డాకు కు ఢోకా లేదు అని ఫిక్స్ అయిపోయారు.ఇక సినిమా రిలీజ్ అయ్యింది అంతే ఇక కలెక్షన్ల దాడి ప్రారభించారు బాలయ్య ఆయన వరుసగా హిట్ కొట్టడం ఇది నాలుగో సినిమా కావడం కలెక్షన్ల పరం గాను ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంది.ఈ సినిమా తొలి రోజు ఏకంగా 22 కోట్ల మేర రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది.ఏకంగా 50 కోట్ల గ్రాస్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తం గా రాబట్టింది.
ఇక ఈ సినిమా అదే జోరు ను కొన సాగిస్తుంది. రెండవ రోకు కూడా ఈ సినిమా అనుకున్నట్లు గానే 9 కోట్ల మేర రాబట్టి రెండు రోజులకు మొత్తం గా 31 కోట్ల షేర్ రాబట్టింది .65 కోట్ల గ్రాస్ తో ఉన్న ఈ సినిమా మొడవ రోజు కూడా 7 కోట్ల మేర రాబట్టి 39 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 75 కోట్ల గ్రాస్ తో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తుంది.అలాగే ఆమెరికాలో కూడా ఈ సినిమా 1 మిలియన్ కలెక్షన్స్ దాటింది ఇది అక్కడ దాద్దపు గా 2 మిలియన్ దగ్గరకు వెళ్తుంది అని అక్కడ పరిస్థుతుల ద్రుష్ట్యా అంత కన్న ఎక్కువ చేయలేదు అని చెప్తూ ఉన్నారు.
ఇక బాలయ్య ఈ సినిమా తో సంక్రాంతి కి వచ్చి ఎక్కువ హిట్లు కొట్టిన హీరోగా కూడా ముందుకు దూసుకెళ్తున్నారు.ఆయన ఖచ్చితం గా ప్రతి సంక్రాంతికి తన సినిమా ఒకటి ఈ బరిలో ఉండేట్లు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు.అలాగే పాత డైరెక్తర్ల జోలికి వెళ్ళ కుండా కొత్త కథలకు కొత్త ఆలొచన పరులకు ఆయన చాన్స్ ఇవ్వడం ఆయన సెలెక్షన్ ఆఫ్ సినిమాస్ తోనే అర్దం అవుతూ ఉంది.
ఆయన ఏలాంటి కథ అయిన పిల్లల తండ్రిఅయినా పెద్ద వయస్సు ఉన్న పాత్ర అయినా హీరోయిన్ లేక పోయినా కాని పట్టించుకోవడం లేదు కథ కథకు తగ్గట్లు నటులు మ్యూజిక్ నిర్మాత ఇలా అన్నీ చాలా జ్రాగత్తగా చూసుకుంటూ ఉన్నారు.సినిమాల విషయం ఆయన టోటల్ థింకింగ్ మార్చేసారు అని చెప్పాలి.ఇక నుంచి కూడా బాలయ్య బాబు దగ్గరి నుంచి ఇంకా మంచి సినిమా లు మనం ఎదురు చూడ వచ్చు.ఈ వయస్సులోనూ ఆయన షూటింగ్స్ విషయం లో జోరు తగ్గించడం లేదు సినిమాలని ఒప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అలాగే డే అండ్ నైట్ షూటింగ్స్ కు వెళ్తూ అందరికి నిదర్శనం గా నిలుస్తూ ఉన్నారు.
అలాగే డాకు మహరాజ్ విషయం లో కూడా మచ్ణి జ్రాగత్తలు తీసుకుని ఆయన కథలో మార్పు చేర్పులు ఏమి చెప్పకుండా మొత్తం సినిమాను డైరెక్టర్ మరియు నిర్మాత ఇష్టానికి అనుగుణం గా వదిలేయడం జరిగిందని ఆ విష్యం స్వయం గా బాబి చెప్పడం కూడా జరిగింది.ఈ విషయం లో బాలయ్య ను మనం మెచ్చుకోవాల్సిందే ఎందుకు అంటే ఈ రోజుల్లో అభిమానుల థింకింగ్ మారింది .
ఫైట్స్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండాలి రిచ్ విజువల్స్ ఉండాలి చూడగానే మతి పోవాలి ఇలానే ఉంటున్నాయి కాబట్టి నేటి తరానికి నేటి డైరెక్టర్స్ ఉన్న పట్టు హీరోలకి ఉండదు పబ్లిక్ లో రెస్పాన్స్ ఏ సినిమాలకు వస్తున్నాయి ఏ ఏ సన్నివేశాలలో విజిల్స్ పడుతున్నాయి ఏ ఏ సన్ని వేశాలలో జనాలు లేచి వెళ్తున్నారు అన్నీ చూస్తూ గమనిస్తూ ఉన్నారు నేటి డైర్క్టర్స్ అందుకే ఫస్ట్ డే సినిమాలకు వెళ్ళడం అన్నీ గమనించ్డం అలాగే గుర్తు పట్టకుండా జనాలలో తిరగడం ఇవి అన్ని వారికి బాగా హెల్ప్ అవ్వడ సినిమాలో కొత్త పాత్రలకు అవి ఉపయోగపడడం కూడా జరుగుతూ ఉంటుంది.
అందుకే బాలయ్య సినిమా వోట్లు నేటి డైరెక్టర్ల కు వేస్తునారు అలాగే నేటి యువతకు నచ్చేలా సినిమాలని తీయడం జరుగుతుంది.ఇక పై బాలయ్య సినిమా అన్నీ ఇలా హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.