Daku Maharaj Enters 100 crclub డాకు రికార్డుల వేట…వరుసగా 100 కోట్లు కొల్లగొట్టిన బాలయ్య ఎన్నో సారో తెలుసా?

Daku Maharaj Enters 100 crclub డాకు రికార్డుల వేట…వరుసగా 100 కోట్లు కొల్లగొట్టిన బాలయ్య ఎన్నో సారో తెలుసా? డాకు మహరాజ్ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన పెద్ద సినిమాలలో బాలయ్య హీరోగా నటించిన సినిమా కూడా ఒకటి అయితే ఈ సినిమా ఎక్కడ చూసినా సరే అందరూ బ్రహ్మ రధం పడుతూ ఉన్నారు .ఎక్కడ చూసిన పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా అన్నీ థియెటర్లలోనూ మంచి రెస్పాన్స్ తో కళకళ లాడుతూ జనాలతో అభిమానులతో హోరెత్తిస్తూ అటు నిర్మాతకు ఇటు డ్రిష్టి బ్య్యూటర్లకు వారు అమ్మిన కొన్న డబ్బులను సంపాదించి పెట్టడమే కాకుండా నాలుగు రోజుల్లోనే ఈ సినిమా లాభాల భాట పట్టింది.ఎక్కడ చూసిన జనాలే ఎక్కడ చూసినా బలయ్య స్లోగన్లతో ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది.

ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన మూడు సినిమాలలో ఒక కామన్ పాయింట్ కూడా ఉంది అదే కలెక్షన్ల విషయం లోనే రిలీజ్ అయిన మూడు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరడం చాలా అరుదుగా జరుగుతంది.గేం చేంజర్ కాని,డాకు మహరాజ్ కాని,ఇవాళ్టితో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొడా 100 కోట్ల క్లబ్ లో చేరబోతుంది.ఈ సారి వికరి వెంకటేష్ కూడా బాక్సా ఫీస్ వద్ద విజ్రుంభణ చేయడం బాలయ్యకు పోటీగా నిలవడం అందరూ ఎంతో ఆనందం గా ఉన్నారు.ఈ పోటీ మంచే ఇటు నిర్మాతలకి అటు ప్రేక్షకులకు తమ అభిమాన హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అవ్వడం ఒకే సమయం లో హిట్లు కొట్టడం అందరికి ఎంతో ఆనందం అలాగే లాభాల మయం కూడా.అయితే ఈ ఏడాదే కాదు బాలయ్య బాబు వరుసగా 3 వ ఏడాది 100 కోట్ల క్లబ్ లో చేరడం జరిగింది.

Daku Maharaj Enters 100 crclub డాకు రికార్డుల వేట…వరుసగా 100 కోట్లు కొల్లగొట్టిన బాలయ్య ఎన్నో సారో తెలుసా?

అఖండ ,వీర సిం హ రెడ్డి,భవంత్ కేసరి ఇక ఇప్పుడు డాకు మహరాజ్ ఈ సినిమా కూడా 4 వరోజే 100 కోట్ల క్లబ్ లో చేరడం సీనియర్ హీరోలలో బాలయ్యే ఈ రికార్డు స్రుష్టించాడు చిరు కి 100 కోట్ల క్లబ్ లో సినిమాలు 4 ఉన్నా కాని అవి వరుసగా రాలేదు అదే ఇక్కడ బాలయ్య చిరు కి తేడా బాలయ్య ఇక నాస్టాప్ గా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని ఇక ఇది బాలయ్య బాబు కి సర్వ సాధారణం కానుందని ఒకప్పుడు హిట్ అయితే చాలు డబ్బులు వస్తే చాలు అనుకున్నారు కాని ఇప్పుడు బాలయ్య వేరు కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం వారికే సినిమాను వదిలెయ్యడం ఎలాంటి మార్పులు చేర్పులు చెప్పడం బాలయ్యకు అలవాటు లేదు

Daku maharj Review

ఆయన కేవలం డైరెక్టర్ చెప్పిన పని చేస్తారు అంతే వారికి సలహలు ఇవ్వరు నిర్మాతల ఇష్టం లేకపోతే డైరెక్టర్ కథ పరం గా వెళ్ళిపోతారు బాలయ్య అందుకే న్యూ ఏజ్ డైరెక్టర్లకు నిర్మాతలకు బాలయ్యతో పని చేయడం అంటే ఎంతో ఇష్టం ఆయన స్టైల్ స్వాగ్ ను కూడా ఈ తరం డైరెక్తర్లు బాగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు.ఆయన డైల్గా డెలివరీ తగ్గట్లు రాయడం కొత్త యాంగిల్స్ లో మంచి డ్యాన్స్ మూమెంట్స్ తో అభిమానూల్ని ఎప్పటికి అప్పుడు అలరిస్తూ ఫుల్ జోష్ లో ఆయన ఉండడమే కాదు ఆయన అభిమానులని ఉంచుతున్నారు.

sankranitki vastunnam beats bahubali 2
బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే!

ఇక బాలయ్య బాబు తో చివరిగా సినిమా తీసిన అనీల్ ఈ సారి బాలయ్య సినిమాకు పోటీగానే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తో బరిలో వెంకీని నిలపడం అది కూడా పెద్ద హిట్ అవ్వడం అటు బాలయ్య కు వెంకి అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది.అలాగే బాబి కూడా వరుసగా పెద్ద హీరోలతోనే సినిమాలు చేయడం లేద సీనియర్ హీరోలు అయిన వెంకి,చిరు,బాలయ్య లతో వరుసగా సినిమాలు అవి హిట్లు కొట్టడం జరిగిపోయాయి.ఇక సీనియర్లలో ఆయన చేయాల్సింది ఒక్క నాగార్జున తోనే ఆయనతో కూడా ఒక సినిమా చేస్తే అందరి సీనియర్ హీరోలకి సక్సెస్ ఇచ్చిన డైరెక్తర్ల లిస్ట్లు చేరి పోతారు.

follow : https://telugutalkiz.com/

బాలయ్య కూడా ఈ సినిమా లో చాలా గెటప్స్ లో కొత్తగా కనపడడం అలాగే నిర్మాత కూడా ఎక్కడ ఖర్చుకి వెనుకాడక పోవడం బాబి టేకింగ్ ఈ సినిమా కు మెయిన్ కారణం .విజువల్స్ విషయం లో చూపిన శ్రద్ధ బాగా కనిపిస్తుంది కెమెరామెన్ ను ప్రత్యేకం గా అభినంధించాల్సిందే ఆయనే మూల కారణం సినిమా సక్సెస్ విషయం లో నవీన్ నూలి కూడా బాగా ఎడిట్ చేయడం జరిగింది.సినిమా ఎలా జనల్లోకి వెళ్ళాలో అలాంటి పాట రిలీజ్ అవ్వడం సినిమా కు ముందు మంచి ప్లస్ అయ్యింది బజ్ ఏర్పడీ అందరి ద్రుష్టి ఆకర్షించింది.ఇక బాలయ్య స్పీచ్ లు సినిమా పై అంచనాలు పెంచేసింది.సినిమా యూనిట్ మొత్తం ఎంతో కాంఫిడెంట్ గా ఉండడం మరో కారణం అయితే థమన్ కూడా తన సహకారం ఎంతో ఇచ్చారు.

ఇక బాలయ్య బాబు ఎన్ర్జీ ఈ సినిమాలో బాగా కనపడింది ఆయన గుర్రపు స్వారీ కాని డ్యాన్సులు కాని ఫైట్స్ కాని ఏ మాత్రం ఇప్పటి హీరోలకి తక్కువ కాలేదు.ఇంకా చెప్పాలంటే ఈ తరానికి ఆయన చిరు లాంటి హీరోలు సవాల్ విసురుతున్నారు అనే చెప్పాలి.ఇక బాలయ్య రెండవ ఇన్నింగ్స్ ఇప్పుడే ఆరంభం కావడం ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు మాములుగా ఉండదు అని ఫ్యాస్న్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు.

జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ !

ఇప్పటికే బాలయ్య చిరు రికార్డ్స్ బ్రేక్ చేసి సీనియర్ హీరోలకి సవాల్ విసిరారు వరుసగా నాలుగు సినిమాలతో 100 కోట్ల క్లబ్ లోనే చేరడం కాకుండా అన్నింటికి హిట్ టాక్ రావడం విశేషం.మరి నెక్స్టీ రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారో చూడాల్సిందే.

Leave a Comment