Daku Maharaj First Day Collections రికార్డ్ లు బద్ధలు బాలయ్య ఊచకోత నందమూరి బాలక్రిష్ణ హీరోగా డాకు మహరాజ్ సినిమా నిన్న 12 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్నీ థియేటర్లలో అన్నీ చోట్ల ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.బాలయ్య యాక్షన్ ఎప్పుడూ ప్రత్యేకంగా చెప్పే పని లేదు ఆయన ఈ ఏజ్ లో కూడా మంచి యాక్టింగ్ యే కాదు డ్యాన్స్ కూడా ఇరగదీస్తున్నాడు అయితే ఈ సినిమా లో విజువల్స్ పరం గా అందరి నోట ఒకటే మాట సూపర్ అని బాలయ్య సినిమా ఇలాంటి కమర్షియల్ సినిమాలలో ఇలాంటి విజువల్స్ చాలా తక్కువగా వస్తాయి అని బాబి చాలా బాగా వీటిని ప్లాన్ చేసుకుని మంచి సినిమా తీశారని అంటున్నారు.
అయితే ఈ సినిమా ఆంధ్ర నైజాం లోనే కాదు ఆమెరికాలో కూడా హిట్ టాక్ రావడం కలెక్షన్స్ కూడా దానికి తగ్గట్లే ఉండడం నిర్మాతకి ఆనందాన్ని ఇచ్చే విషయం .ఇక ఈ సినిమా ఫస్ట్ డే బాలయ్య కెరీర్లో మంచి రికార్డ్ సాధించింది.పోయిన సంక్రాంతికి వచ్చిన వీర సిమ్హ రెడ్డి కన్నా ఈ సినిమాకే మంచి కలెక్షన్స్ వచ్చాయి అని అందరూ చెప్పడం ట్రేడ్ సమచారం ప్రాకరం కూడా అదే టాక్ ఉంది.మనకు వచ్చిన ఆధారాల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు 33 కోట్ల మేర రికార్ద్ బ్రేకింగ్ గ్రాస్ వచ్చింది.ఇక ఈ సినిమా 18 కోట్ల మేర నెట్ కలెక్షన్స్ రాబట్ట గలిగింది.అయితే ఏరియాలవారిగా ఈ సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
Daku Maharaj First Day Collections రికార్డ్ లు బద్ధలు బాలయ్య ఊచకోత
నైజాం: 4.07 కోట్లు
గుంటూర్ : 4 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.92 కోట్లు
క్రిష్న :1.75 కోట్లు
ఈస్ట్ :1.95 కోట్లు
వెస్ట్:1.75 కోట్లు
నెల్లూరు : 1.51 కోట్లు
ఆమెరికా : 752K$ (6 కోట్లు)
ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సంపాదించి దాదాపు 50 శాతం రికవరీ చేసింది.ఇక రాబోయే ఈ వారం రోజులు కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది అనడం లో ఏలాంటి సందేహం లేదు.ఎందుకు అంటే ఈ రోజు నుంచి ఈ సినిమా కు అడ్వాంటేజ్ ఏంటి అంటే సంక్రాంతి సెలవలు మొదలవ్వడం ఇక ఫ్యామిలీస్ ,యూత్ కూడా థియేటర్స్ కు తరలి రావడం ఖాయం.అయితే ఇక ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందా అని అందరూ మాట్లాడూకుంటునారు.
అయితే ఇకా బాలయ్య ఖాతాలో ఈ సినిమా మరో హిట్ గా నిలిచి అభిమానుల ఉతాహాన్ని మరింత పెంచింది.ఈ సంక్రాంతి మనదే అని అభిమానులు అనుకుంటున్నారు.అయితే సంక్రాంతి సినిమా రావడం అది హిట్ అవ్వడం బాలయ్యకి షరా మాములే అని ఇక ఎవ్వరికి అంతే పెద్ద రికార్డ్ లేదు అని ఇది బాలయ్య బాబుకు వరుసగా నాలుగో హిట్ సినిమా అని ఇక ఆయన్ను ఆపే అవకాశం లేదు అని ఇప్పుడు సీనియర్ హీరోలలో ఆయనే వరుస హిట్లతో దూసుకెళ్తూ ననరని బాలయ్య ఫ్యాన్స్ యే ట్రేడ్ కూడా అనడం ఆనందదాయకం.
ఇక ఈ సక్సెస్ వెనుక కనపడకుండా ఆయన రెండో కూతురు ఉందన్న విషయం అందరికి తెలుసు ఆమె బాలయ్య భాధ్యతలు అంటే సినిమాల పరం గా షోల పరంగ్ తీసుకుంటున్న జ్రాగత్తలే దీనికి కారణం అని అంటునారు.ఇక బాలయ్య కూడా ఈవెంట్ లో అన్నట్లు ముందు ముందు సినిమాలతో నన్ను ఎవరూ ఆపలేరు అన్నట్లుగా ఆయన వరుస సినిమాల లైనప్ ఉంది.ఈ దసరా కు ఆయన అఖండ తాడవం తో శివ తాండవం చేయ్డానికి రెడీ అవుతూ ఉన్నారు ఈ సినిమా బోయపాటి చేయడం వీరి కాంబినేషన్ ఇప్పటికే వచ్చిన సిమ్హ,లెజెండ్,అఖండ ఇప్పుడు ఈ నాలుగో సినిమా ఇంకా భీభత్సం స్రుష్టిస్తుంది అని దానిలో ఏలాంటి అనుమానం లేదు అని నట విశ్వరూపం చూడొచ్చు అని ఒకసారి బోయపాటి కూడా తన ఆనందం వ్యక్తం చేశాడు .
ఇక దీని తర్వాత బాలయ్య మరో సినిమా గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో చేయడానికి ఒప్పుకుంటున్నట్లు తెలుస్తుంది.ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన వీర సింహ రెడ్డి ప్రేక్షకులని అలరిచ్ణడమే కాకుండ బాలయ్య కెరీర్ లో ఒకప్పటి రాయలసీమ నేపధ్యం లో వచ్చిన సినిమాలని గుర్తు చేసింది.చాలా కాలం తర్వాత ఆ వైబ్స్ తీసుకు వచ్చిన ఈ సినిమా అందరిని అలరించడమే కాకుండా గోపి లో ఇలాంటి డైరెక్టర్ కూడా ఉన్నారా అని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఈ సినిమాతో గోపి అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేశాడు అభిమానులు ఎంతగనో మిస్ అయిన ఆ రాయల సీమ బాలయ్య బాబుని చాలా కాలం తర్వాత తెరపై చూడడం అందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.ఇక ఈ సినిమా తో బాలయ్య లూక్ లో కాని క్యారెక్టర్ లో కాని చాలా డిఫరెన్స్ వచ్చింది ముందు సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంది అని స్టైలింగ్ కూడా మారింది అని అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే అనీల్ రావిపూడి కూడా ఇంకో సినిమా యోచన లో ఉన్నారు అని ఆ సినిమా కూడా ఒకే అయితే ఇక బాలయ్య తో లాస్ట్ ,మూడు సినిమాలు తీసి హిట్ కొట్టిన డైరెక్టర్లతోనే మళ్ళీ సినిమాలు ఉండబోతున్నాయని ఇక ఫ్యాన్స్ కు పండగే అనే విషయం అర్దమవుతుంది.అనీ భగవంత్ కేసరి తీసి బల్లయ్య కు మంచి పేరు తెచ్చాడు అనడం లో ఏం సందేహం లేదు.ఆ సినిమా కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది.
అనీల్ ప్రస్తుతం సంక్రాతికి వస్తున్నాం సినిమా రిలీజ్ హడా విడి లో ఉన్నారు.ఈ సినిమా రిలీజ్ తర్వాత చిరు సినిమా తో రెడీ అవ్వబోతున్నారు.ఈ సినిమా మంచి కామెడి తో పాటు మెసెజ్ కూడా ఉండేలా చూస్తున్నారు అని టాక్.అయితే ఈ సినీమ వచ్చే సంక్రాంతికి బరిలో ఉంటుంది అని టాక్ మరి ఈ సినిమా తర్వాత బాలయ్య ఫ్రీ అయితే సినిమా ఉండొచ్చు అని టాక్.
Follow : https://telugutalkiz.com/







