డాకు ఫస్ట్ వీక్ భారీ కలెక్షన్స్…ఎన్ని కోట్ల లాభమో తెలుసా!

డాకు ఫస్ట్ వీక్ భారీ కలెక్షన్స్…ఎన్ని కోట్ల లాభమో తెలుసా! డాకు మహరాజ్ అంటూ ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగి అన్నీ చోట్లా హిట్ టాక్ తెచ్చుకున్న మన బాలయ్య బాబు సినిమా ఇది.అయితే బాబి కొల్లి దర్శకత్వం లో మొదటి సారిగా బాలయ్య నటించడం అలాగే బాలయ్య అభిమాని గా ఇండస్ట్రీ లో డైనమిక్ నిర్మాతగా అటు సినిమాల విషయ్మ్ లో కానీ ప్రెస్ మీట్ లో చెప్పే సమాధానాల విషయం లో కాని బాలయ్య లాగే చాలా స్ట్రైట్ గా మాట్లాడతారు.ఆయనే నాగ వంశీ సితార బ్యానర్ పై సంవత్సరానికి 6 సినిమాలు గ్యారెంటీ అనే లెక్కలో ఉన్నారు మంచి ఫ్లోలో ఉన్నారు ఎవ్వరు అతనికి అడ్డు చెప్పలేరు వరుసగా హిట్లు మంచి కథలు ఎంచుకోవడం డైరెక్టర్స్ ని తన వద్దే లాక్ చేయడం జర్గుతుంది వంశీ కూడా అదే ఫాలో అవుతూ అందరితో మంచి సినిమాలు తీసి హిట్ కొడుతున్నాడు.

రివ్యూ :డాకు మహరాజ్
రివ్యూ :డాకు మహరాజ్ బాలయ్య ఖాతాలో మరో హిట్.

అయితే అలాంటి వంశీ పైగా ఫ్యాన్ ఒక కథ తీసుకుని అదీ కూడా వరుస హిట్లతో ఉన్న డైరెక్టర్ బాబి తారక్,రవితేజ,వెనికి,చిరు ఇలా అందరితో హిట్లు అందరూ పెద్ద హీరోలే ఇక వెయిటింగ్ ఎందుకు చేస్తాడు మన బాలయ్య ఏ మాత్రం సంకోచం లేకుండా ఒకే చేశాడు.అదీ బాలయ్యకు తన ఫ్యాన్ మీద ఉన్న నమ్మకం అలాగే బాబి సినిమా లపై కథలపి డైరెక్షన్ పై ఉన్న నమ్మకం.ఆయన ఆ రోజు ఏ నమ్మకం పెట్టుకున్నాడో కాని అదే నమ్మకాన్ని వీళ్ళు నిలబెట్టుకున్నారు.ఆయన ఈ సినిమా విషయం లో ఏం సలహ ఇవ్వ లేదు అని మొత్తం నా ఇష్టానికే వదిలేశారు అని అందుకే ఇంకా నాకు డైరెక్షన్ చేయడం చాలా హ్యపీ గా హాయిగా ఉందని ప్రెస్ మీట్ లో బాబి చెప్పడం జరిగింది.

ఇక రీ సెంట్ ఈ సినిమా యూనిట్ కలసి సక్సెస్ మీట్ చేసుకోవడం జరిగింది.ఆ పార్టీ లో సిద్ధు జొన్నలగడ్డ,విశ్వక్ సేన్ కూడా పాల్గొన్నారు.అయితే బాలయ్య ఈ పార్టీ లో ఊర్వసి రావుతల తో కలసి డ్యాన్స్ చేసిన వీడీయో వైరల్ అయ్యింది కూడా అయితే ఈ సినిమా కలెక్షన్ల విషయం లో ఏ మాత్రం తగ్గడం లేదు.ఈ సినిమా మొదటి వారం కలెక్షన్స్ తోనే లాభాల బాట పట్టింది.అది కూడా ఎన్ని కోట్లో తెలుసా ఏకంగా ఇప్పటికే 10 కోట్ల మేర లాభాలు దాటి ఇంకా ముందుకు వెళ్తున్నారు అని విశ్లేషకుల అంచనా.ఇక ఈ సినిమా మొదటి వారం 140 కోట్ల పైనే గ్రాస్ సాధించి బాలయ్య కెరీర్ లో అతి పెద్ద హిట్ గా ఫస్ట్ వీక్ లోనే ఇంత మనీ కలెక్ట్ చేయడం జరిగింది.ఇక ఈ సినిమా కలెక్షన్స్ రోజు వారీ గా ఇలా ఉన్నాయి .

sankranitki vastunnam beats bahubali 2
బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే!

డాకు ఫస్ట్ వీక్ భారీ కలెక్షన్స్…ఎన్ని కోట్ల లాభమో తెలుసా!

మొదటి రోజు : 23.40 కోట్లు
రెండవ రోజు : 12.85 కోట్లు
మూడవ రోజు : 12.30 కోట్లు
నాల్గవ రోజు : 9.85 కోట్లు
ఐదవ రోజు : 6.30 కోట్లు
ఆర్వ రోజు : 4 కోట్లు
ఏడవ రోజు : 3 కోట్లు

అయితే ఈ సిన్నిమా మొదటి వారం ముగిసే సమయానికి 73 కోట్ల మేర కలెక్షన్స్ అది ఇండియా లో మాత్రమే ఈ రేంజ్ లో కలెక్ట్ చేయగా ఇక ఆమెరికాలో కూడా ఈ సినిమా ప్రభనజనం స్రుష్టిస్తూనే ఉంది.ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్ లో నే పెద్ద హిట్ అవుతుంది విశ్లేషకుల అంచనా .డాకు మహరాజ్ సినిమా ఆమెరికాలో ఇప్పటికే 1.4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ డాటిందని తెలుస్తుంది.ఇక మరో ప్రక్క ఇక్కడ ఆంధ్ర లో ఈ సినిమా మంచి వసూళ్ళు రాబడుతుంది.ఈ సినిమా లాంగ్ రన్ లో 200 కోట్ల మేర కలెక్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు.అయితే ఇక బాలయ్య తర్వాత సినిమాలు కూడా ఇదే రేంజ్ లో కానీ దీనికి మించి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే కథల పై ఆయన ప్రత్యేక ద్రుష్టి సాధిస్తున్నట్లు తెలుస్తుంది డైరెక్టర్ స్ కూడా ఓపెన్ గా ఎలాంటి కథ అయినా బాలయ్య దగ్గరకు తీసుకు వెళ్ళొచ్చు అని నమ్మకం కుదురుతుంది.

Daku maharj Review

ఇక ఆయన ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 తాండవం సినిమా షూటింగ్ లో పాల్గొనాలి.ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కూడా ఈ సినిమా మొదటి భాగం పెద్ద హిట్ ఇప్పటికే ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందరికి గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం ఆ రేంజ్ తమన్ కొట్టాడు అసలు ఆమెరికాలో చాలా చోట్ల ప్రదర్శన ఆపేసి వార్నిగ్ ఇచ్చారు అలాగే ఇండీయాలో ఒక చోట సౌండ్ బాక్సులు పగిలిపోవడం జరిగింది అప్పటి వరకు ఏ సినిమాకు లా జరగలేదు .అయితే ఈ సీక్వెల్ కు తమన్ యే మ్యూజిక్ ఇస్సరి ఇంకా ఎన్ని పోతాయో పగుల్తాయో కూడా తెలీదు.ఈ సినిమా కుంభ మేళా లో రియల్ నాగ సాధువులతో ఇప్పటికే షూటింగ్ స్టార్త్ కూడా చేశారు.

జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ !

follow : https://telugutalkiz.com/

ఈ షెడ్యూల్ కే నిర్మాతలు 3 కోట్ల మేర పై చిలికు ఖర్చు చేస్తుననరు ఈ సినిమా బడ్జెట్ విషయం లో లెక్కలు చూడట్లేదు అని సినిమా క్రేజ్ ద్రుష్ట్యా ఈ సినిమా ను అన్నీ భాషల్లో రిలీజ్ చెయ్యలని ఫిక్స్ అయ్యారు.ఇది ఇలా ఉండగా తమిళ హీరో ఏకంగా బాలయ్య సినిమానే రీమెక్ చేయడం అనేది పెద్ద వార్త అది కూడా ఆ హెరో లాస్ట్ సినిమా పెద్ద స్టార్ హీరో ఆయనే విజయ్ దళపతి ఆయన ఈ బాలయ్య భగవంత్ కేసరి సినిమాను రీమేక్ చేఅయడం ఆయన చివరి సినిమా కావడం విసేషం.ఈ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి ఈ సినిమా విజయ్ కెరీర్ లో లాస్ట్ సినిమా దీని తర్వాత ఆయన ఇక రాజకీయాలకే అంకితం.చివరి సినిమా బలయ్య సినిమా రీమేక్ కావడం అభిమానులకి ఎంతో హ్యపీగా ఉన్నారు.

Leave a Comment