గేమ్ చేంజర్ నష్టాలకి కారణం ముమ్మాటికి ఆయనే…దిల్ రాజు ఫైర్ ?

గేమ్ చేంజర్ నష్టాలకి కారణం ముమ్మాటికి ఆయనే…దిల్ రాజు ఫైర్ ? రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ఈ సంక్రాంతికి బరిలో దిగిన గేమ్ చేంజర్ ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు శంకర్ పూర్తి స్థాయిలో వారి నమ్మకాన్ని నింపుకున్నాడా అంటే అది ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మరియు ఈ సినిమా కు వస్తున్న కలెక్షన్ల వ్యవహరం చూస్తే అర్దం అవుతుంది. అయితే అసలు ఈ సినిమా అనుకున్న సమయం నుంచి దీనికి మంచి హైప్ ఉంది కారణం రామ్ చరణ్ తన సినిమా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కు ముందే కథ విని చరణ్ ఒకే చేయడం మరియు రాజమౌళి సినిమా తర్వాత అంటే మాములుగానే తర్వాతి సినిమాపై మంచి హైప్ ఉంటుంది అందులోనూ ఇండియాలో ఉన్న ఇద్దరి పెద్ద డైరెక్టర్స్ తో కలసి పని చేయడం అది ఒక దాని తరువాత ఒకటి అని రామ్ చరణ్ కు చాలా తక్కువ సమయం లో కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేయక పోయిన కాని రావడం అద్రుష్టం అని అందరూ భావించారు.

దాని తగ్గట్లే దిల్ రాజు కూడా ఈ సినిమా తన బ్యానర్ లో 50 వ సినిమా కావడం అదీ ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ ఒకే చేసిన సినిమా అది తన బ్యానర్ లో అప్పుడు ఉన్న హైప్ కి బిజినెస్ కి మంచి చాన్స్ దొరికింది అని తన బ్యానర్ లో భారీ హిట్ కొట్టి చాలా సమయం అయ్యింది ఇక దీంతో బాక్సా ఫీస్ షేక్ చేద్దాం అని దిల్ రాజు అంటే ఏంటో మళ్ళీ అందరికి తెలిసేలా ఈ సినిమా చేద్దాం అనుకున్నాడు ఆ ఊపులోనే శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ అలాగే భారీ సెట్స్ సాంగ్స్ డిఫరెంట్ గా షూట్ చేస్తారు ఇలా అన్నీ లెక్కలు వేసుకుని బరిలో దిగారు.ఇంత బడ్జెట్ మాములుగా దిల్ రాజు పెట్టరు అయినా డేర్ చేసారు ఇంక షూటింగ్ మొదలయ్యింది.

కొన్ని రోజులు అంతా సవ్యంగానే ఉంది 30 శాతం షూట్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ షూట్ ఎక్కడ అని ప్లాన్ చేసుకుంటున్న సమయం లో పిడుగు లాంటి వార్త లైకా కోర్ట్ లో కేస్ ఇండియన్ 2 సినిమా ఆపేసి వచ్చారు అని ఆ సినిమా కంప్లీట్ చేయాలి అని అటు నిర్మాతలు ఒక పక్క కలం హసన్ అప్పుడే విక్రం హిత్ అయ్యింది ఇక పట్టు వదల్లేదు సినిమా తీయాల్సిందే అని పట్టు బట్టి సాఫీగా జరుగుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కు అక్కడి నుంచి అడ్డంకులు స్టార్ట్ అయ్యయి.దిల్ రాజు కు ఊహించని షాక్ అనే చెప్పాలి అటు ఈ సినిమా కంప్లీట్ అయ్యాకే ఆ సినిమా చేస్తానని శంకర్ చెప్పడం అది నమ్మడం జరిగింది మధ్యలో ఉంది అటు వదులుకోలేడు కాదనలేడు ఇటు హీరో సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ గ్లోబల్ లో మంచి పేరు వచ్చింది సరే కాని లేట్ అయినా సినిమా హిట్ అవుతుంది మార్కెట్ ఉన్న హీరో డైరెక్టర్ కదా అని ఒకే చేశాడు .

ఇటు హీరో ప్రైం టైం ఇలాంటి సమయం లో వరుస సినిమాలు చేసి అభిమానులలో పేరు వినపడుతూనే ఉండాలి లేట్ అవుతుంది సినిమా కథలు వింటున్నాడు గౌతం సినిమా యూ.వి క్రియేషన్స్ లో ఒకే చేశాడు ఈ సినిమా సమయానికి అవుతుంది అని కానీ లేట్ లేట్ అవుతూనే ఉంది శంకర్ ఎంత తెలివైన వాడూ అంతే తన స్వార్దమే చూసుకున్నాడు చేసేది ఇండియన్ 2 షూటింగ్ యే కాదు 3 వ భాగం కూడా మొదలెట్టాడు ఎంత ఒకే చెప్తే మాత్ర అలా మోసం చేస్తారా ఇతు ఇది జరుగుతుంది కాని తొందరగా ఫినిష్ అవ్వడం లేదు కారణం 2 కాదు 3 కూడా షూత్ చెయ్యడం రాజు ఏం చేయ్యలేడు అక్కడ ఇలా గొడవ అయ్యే ఇండియన్ 2 మధ్యలో వదిలేసి వచ్చాడు ఇక్కడ ఇదే జరిగితే ఇక అసలికే మోసం ఖాయం ఏం చేయలేక అలా ఉండి పోయాడు అటు హీరోకి ఏం చెప్పలేక హీరో అర్దం చేసుకుని ఏకం గా సినిమా నే క్యాన్సిల్ చేసుకుని ఈ సినిమా కోసం అలా సమయం వెచ్చించినా ఏం ఉపయోగం జరిగింది ఈ రోజు.

sankranitki vastunnam beats bahubali 2
బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే!

గేమ్ చేంజర్ నష్టాలకి కారణం ముమ్మాటికి ఆయనే…దిల్ రాజు ఫైర్ ?

అసలు ప్రభాస్ బాహుబలి సమయం లో 5 ఏళ్ళు ఏం చేయకుండా బాహుబలి కోసం ఆగి ఎంత గొప్ప అనిపించుకున్నాడో ఈ సమయం లో చరణ్ చెప్పాలంటే ఇంకా ఎక్కువే చేశాడు నిర్మాత ను ద్రుష్టిలో ఉంచుకుని కానీ పావలా ఉపయోగం లేదు ఇంకా చాలా నష్టమే జరిగింది.అయితే ఎట్టకేలకు సినిమా రిలీజ్ చేద్దాం అనే సమయం వచ్చింది.సాంగస్ వదిలారు అసలు హైప్ రాలేదు యావరేజ్ అనుక్కున బజ్ రాలేదు ఒక్క ప్రమోషన్ ఈవెంట్ లేదు టాజర్ వదిలారు అంత లేదు తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆమెరికా సక్సెస్ అయినా ఇక్కడ ఏం చేయల ట్రైలర్ వదిలారు ఆహ భలే ఉంది సినిమా పై అప్పుడే బజ్ క్రియేట్ అవ్తున్న సమయం ఒక్క ఇంటర్వ్యూ కాని ప్రమొషన్ ఈవెంట్ కాని హీరోతో , హీరోయిన్ తో కాని టీం తో సెప్షల్ ఇంటర్వ్యూ కాని ఏం లేదు సినిమా రిలీజ్ అయ్యింది ఫస్ట్ షో తోనే ఫ్లాప్ టాక్ ఎక్కడ చూసిన శంకర్ గురించి తెలిసిందేగా అని డబ్బులు వేస్ట్ చేశాడని సినిమాలో ఏముందని అంత మనీ ఖర్చు చేశాడు అని ఒకటే మాట .

అసలు ఈ సినిమా ఇంత నష్టం కలగడానికి ముఖ్య కారణం ఏవ్రూ అంటే తెగెసి చెప్పే ఒకటే మాట శంకర్ గారే.అసలు ఒక సినిమా నిర్మాతని నిండా ముంచి గొడవ అయితే సద్దుమణిగేలా చూసుకోకుండా మరో సినిమా కథ చెప్పి మరో నిర్మాతను అయోమయం లోకి తోసెయ్యడం హీరోని వెయిట్ చెయ్యించడం సమయం వెచ్చించడం ఇలా అనంటికి కారణం ఆయనే.అంతే కాదు సినిమా కథకు కావాల్సిన దాని కన్న ఓవర్ బడ్జెట్ పెట్టి నిర్మాతల్ని ఒప్పించి వారికి నష్టాలు చూపించడం.అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాలేదు కాని ఆయన చెప్పి ఇస్తా అన్న సమయానికి అయినా ఇవ్వకపోవడం .సినిమా కంటెట్ ఏదో ఓకటి జన్నాలో వదిలి సినిమా పై బజ్ చేద్దాం అని నిర్మాత అనుకుంటే ఏం ఇవ్వకపోవడం మాట పట్టించుకోకపోవడం సాంగ్స్ లో ఏముంది అని అంత ఖర్చు చేశారో అంత స్పెషల్ ఏం కనిపించింది పాత సినిమాల్లో ఆయన్ వాడే గ్రాఫిక్స్ కాని కొత్త దనం ఏముంది అసలు .అసలు సినిమా రిలీజ్ రోజుకి కూడా చాలా లోకేషన్స్ లో కంటెంట్ రీచ్ అవ్వకపోవడం ఒక పద్ధతి ఫాలో అవ్వలేది ఇష్టం వచ్చినట్లు చేయడం ఇది అంతా ఒక ఎత్తు అయితే.

సినిమా రిలీజ్ తర్వాత రెండు రోజులకు ఆయన ఇచ్హిన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గేమ్ చేంజర్ విషయం లో నేను ఫుల్ గా శాటిస్ ఫ్యాక్షన్ లేదని నేను తీసిన సినిమా నిడివి 5 గం లు ఉందని చెప్పడం అసలు అందరికి మతి దొబ్బింది అనే చెప్పాలి.చాలా మంచి సీన్స్ అందులో పెట్టలేదని కుదరక త్రిం చేశామని చెప్పడం నా నా హైరానా పాట సినిమా లోనే లేదు రెండూ రోజుల తర్వాత యాడ్ చేశారు అసలు సినిమా రిలీజ్ సమయం దగ్గరకి వచ్చినా కాని ఆయన ఏం చేస్తున్నారు ఎవరికి అర్దం కాల.అసలు ఆయన ఏంటో ఆయన ఉద్దేశ్యం ఏంటో మరి నిర్మాతలు అంటే డబ్బు మెషిన్స్ లా ఆయనకి కనపడుతున్నారా ఆయన సంపాదించిన డబ్బుతో ఇలా ఒక సినిమా చేస్తే ఆయనకు అర్దం కాదనుకుంటా.

follow : https://telugutalkiz.com/

జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ !

ఇది ఒక వైపు ఉంటే సినిమా రిలీజ్ రోజే ఫ్లాప్ టాక్స్ సినిమా ఆన్లైన్ లో హై క్వాలిటీప్రింట్ రిలీజ్ అవ్వడం సంక్రాంతి బస్సుల్లో సినిమా వేయడం ఏకం గా ఆంధ్ర లోకల్ నెట్ వర్క్ లో సినిమా ప్రదర్శించడం అబ్బూఅ ఈ సినిమా ను అందరూ కలసి నిండ ముంచేశారు సక్సెస్ ఫుల్ గా.అసలు నిర్మాతలు కూడా ఇంత జరుగుతున్న వరుసగా ప్రెస్ మీట్ పెట్టి హీరోతో ఇంటర్వ్యూస్ కాని ఏదైనా చర్యలు కాని పెద్దగా ఏం చేయలేదు.సినిమాను అనాధని చేసి నిర్మాతని అడ్డంగా ముంచేశారు.అయినా వారికి జరిగిన బిజినెస్ తో నష్టాలు ఎక్క్యువ ఉండకపోవచ్చు కాని లాభాలు రావు.అయియే ఒక్క శంకర్ వల్ల ఇటు హీరో మంచి సమయం పూర్తిగా వ్రుధా అయ్యింది అటు నిర్మాత కాని ఇంకెవరు అయిన శంకర్ పేరు చెప్తే ఆ దరి దాపుల్లో కనపడ కుండా వెళ్తారు అనేది ఖాయం.

Leave a Comment