Game Changer losses :భారీ నష్టాల దిశగా గేమ్ చేంజర్..ఎన్ని కోట్లు నష్టమో తెలుసా! గేమ్ చేంజర్ రామ్ చరణ్ హీరోగా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమాను భారీ ఖర్చ్తో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మించడం అదీ కాకుండా ఈ సినిమా వారి బ్యానర్ లో 50 వ సినిమా మైలు రాయిగా నిలిచి పోయే సినిమా కావాలని దానికి శంకర్ లాంటి డైరెక్టర్ తోడు అవ్వడం ఇక కథ ఒప్పించి రామ్ చరణ్ ను సినిమాలోకి తీసుకు వచ్చిన దిల్ రాజు సినిమాపై అందరి అంచనాలు డబుల్ అయ్యేలా సక్సెస్ అయ్యాడు .
ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు ఒక్క సారిగా అందరూ షాక్ అవ్వడమే కాదు చరణ్ ఎంతో అద్రుష్టవంతుడి అని ఎవరికి రాని అవకాశం ఒక పక్కన రాజమౌళి తో వర్క్ చేస్తూ ఆ సినిమా సెట్ లోనే ఉన్న చరణ్ కు ఇటు ఇంకో పెద్ద డైరెక్టర్ అయిన శంకర్ గారి దర్శకత్వం లో సినిమా వకాశం రావడం అద్దీ ఆర్.ఆర్.ఆర్. పూర్తి అవ్వకముందే కావడం ఆయన ఏం ఆలోచించకుండా ఒకే చెప్పేసినట్లు అనిపించింది.ఎందుకు అంటే ఎప్పుడో కాని అలాంటి అవకాశం రాదు అని శంకర్ లాంటి డైరెక్టర్ అని కూడా ఆలోచించి ఉండవచ్చు.
అయితే ఈ సినిమా పై మొదట్లో ఎన్నో అంచనాలు ఉన్న విషయం వాస్తం ఎవరు కాదనలేని నిజం అయియే తర్వాత ఒక సమయానికి వచ్చే సరికి ఒక్క కంటెంట్ రావకపోవడం మరో ప్రక్కన శంకర్ లైకా తో గొడవ వల్ల మధ్యలో ఆపేసిన ఇండియన్ 2 సినిమా మళ్ళీ లైన్ లోకి రావడం ఇటు పక్క ఈ గేమ్ చేంజర్ రెండు సినిమాల షూటింగ్ చేస్తా అని చెప్పడం దానికి ఏమి చేయలేక దిల్ రాజు ఒకే చెహ్ప్పి ఉంటారు అందుకే ఈ సినిమా చాలా ఆల్స్యం అవ్వడం అనుకున్న బడ్జెట్ పెరగడం ఈలోపు రామ్ వేరే సినిమా ఏం చేయకుండా దాదాపు 4 ఏళ్ళు దీనికి కోసం వెయిట్ చేయడం ఈ సినిమా కోసం ఒకే చేసిన గౌతం తిన్ననూరి సినిమా ను క్యాన్సిల్ చేయడం ఇలా అనీ చేసినా ఈ సినిమా రిజల్ట్ పై భారీ దెబ్బే పడింది.
Game Changer losses :భారీ నష్టాల దిశగా గేమ్ చేంజర్..ఎన్ని కోట్లు నష్టమో తెలుసా!
అయితే ఈ సినిమా రిలీజ్ రోజే అన్నీ చోట్ల మిక్స్ టాక్ రావడం ఏ వెబ్ సైట్ చూసినా ఏ రివ్యూచ్ చానెల్ చూసినా ఒకటే రివ్యూ సినిమా బాగున్నా కాని అంత సీన్ లేదు ఆడదు అని తేల్చేశారు.దానికి తగ్గట్లే ఈ సినిమా కలెక్షన్స్ కూడా ఉండడం జరిగింది.ఈ సినిమా మొదటి రోజు దాదాపు గా 100 కోట్ల దగ్గరకు గ్రాస్ వెళ్ళి ఉండవచ్చు అని అంతే కాని 100 దాట లేదని అందరికి తెలుసు కాని లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ వస్తాయ్ అని అనుకున్నారు.కాని తర్వాత వచ్చిన రెండు సినిమాలకు మంచి హిట్ టాక్ రావడం వాటిపై అందరూ ఆశక్తి చూపించారు.తద్వారా ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజు కి చాలా డ్రాప్ అయ్యాయి.రోజు రోజు కు కలెక్షన్స్ దారుణం గా రావడం ఎంత ఫ్యామిలీస్ చూసినా కాని జరగాల్సిందంతా జరిగి పోయింది.
అయితే నిర్మాతల లెక్కల ప్రకారం ఈ సినిమా 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించినట్లుగా తెలిసినా ఈ సినిమా ఇప్పటి వరకు 145 కోట్ల మేర కలెక్ట్ చేసిందని 200 కోట్ల గ్రాస్ వచ్చిందని ఇక ముందుకు వెళ్ళే అవకాశం లేదని తెలుస్తునంది.ఇక మిగతాది అంతా నిర్మాతకు నష్టమేనా అంటే కాదు అని చెప్పాలి కాని ఆయనకు లాభాలు ఏమి రావు.ఓ.టి.టి కు సినిమాను అమ్ముకున్న ఆయన ఇంకా నార్త్ సేల్ కాని టి.వి లో ప్రసారాలకు ముందే డీల్ కుదుర్చుకుని సేఫ్ లోనే ఉన్నారు .

అయితే ఈ సినిమా కు జరగాల్సిన డ్యామేజ్ మధ్యలోనే జరిగి పోయింది.అవును ఎప్పూడైతే శంకర్ ఈ రెండు సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచే మైనస్ అయ్యిందిఒకేసారి రెండు సినిమాల షూటింగ్ ఏంటి అని అసలు ఏ సినిమా పై ఆయన ఆశక్తి చూపిస్తారు అని ఫ్యాన్స్ ఎంతో భాధ పడ్డారు అనుకున్నట్లే ఆయన దేనిపైన శ్రద్ధ ఎక్కువగా చూపించినట్లు ఎవ్వరికి అనిపించలేదు.అసలు శంకర్ సినిమాలలో ఉండే మార్క్ లేదు కంటెంట్ అంత గొప్పగా ఏమి లేదు ఉన్నా కాని దానిని ఎలా గ్రిప్పింగ్ గ ఉంచాలో తెలీయడం ఆయన పట్టు కోల్పోయినట్లు తెలుస్తుంది.
follow : https://telugutalkiz.com/
అసలు ఆయన ఈ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ కారణం లైకా సంస్థ మధ్యలో వచ్చి కేసు వేసి మా సినిమా చేయాలి అని చెప్పడం ఆయన ఈ సినిమా మధ్యలో ఆపి ఆ సినిమా ను కంటిన్యూ చేయడం వాళ్ళు చేసిన పనికి అటు ఆ సినిమా ఇటు ఈ సినిమా రెండూ ఫ్లాప్ అవ్వడం జరిగింది.అసలు ఇండియన్ 2 ముందు రిలీజ్ అవ్వకుండా ఉంటే ఈ డ్యామేజ్ ఇంత అయ్యేదు కాదు.ఈ సినిమా బాగుంది కాని రావాల్సిన కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చేవి నిర్మాత కు ఎంతో రిలీఫ్ అన్నా వుండేది.కాని ఒక్క శంకర్ దెబ్బకు ఏకంగా ఇద్దరు నిర్మాతలు అవుట్ అన్నట్లు తయారయ్యింది పరిస్థితి.
అయితే ఈ సిన్నిమా రిలీజ్ దగ్గరి నుంచి బెదిరింపులు చేశారు అని సినిమా హై క్వాలిటీ ప్రింట్ రిలీజ్ చేస్తామని డబ్బు ఇవ్వాలి అని నిర్మాతని బెదిరించినట్లు క్లియర్ గా ప్రూఫ్స్ తో నిర్మాతలు 45 మంది ఎకౌంట్స్ బయట పెట్టడం వారిపై సైబర్ క్రైం లో కంప్లయింట్ ఇవ్వడం జరిగినా ఎవ్వరూ ఈ నష్టం పూడ్చలేరు.







