ఏంటి పుష్ఫ కలెక్షన్స్ పై ఇన్ని కోట్లు తేడా చూపించారా…ఐటి సోదాలలో షాకింగ్ విషయాలు ! పుష్ప పుష్ప రాజ్ ఈ డైలాగ్ వింటే ఎవరికి అయినా గుర్తుకు వచ్చే పేరు అల్లు అర్జున్.ఈ సినిమా ను డైరెక్ట్ చేసిన సుకుమార్ ఈ ఇద్దరు ఎవ్వరి మైండ్ లో కి అయినా ఇట్టే గుర్తుకు వస్తారు సుకుమార్ డైరెక్షన్ ,అల్లు అర్జున్ యాక్టింగ్ ,పాటలు బన్ని మేనరిజం అలాగే ఆ ఎత్తు భుజం వేసుకుని నడిచే విధానం అలాగే మ్యూజిక్ ,స్టెప్పులు ఇలా చాలానే ఈ సినిమా కు ఈ రేంజ్ క్రేజ్ రావడానికి కారణం అయ్యాయి. ఇక ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి సుమారు 50 రోజులు కావస్తున్న సినిమా పై ఉన్న క్రేజ్ ద్రుష్ట్యా రీ లోడెడ్ వెర్షన్ అని 20 నిం లు కలిపి సినిమా రిలీజ్ చేస్తే ఆ షోలు హౌస్ ఫుల్ అవ్వడం జరుగ్తుంది.
అయితే ఈ సినిమా అన్నీ రికార్డ బ్రేక్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక సరికొత్త రికార్డు స్రుష్టించి బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా ఇది ఒక డబ్బింగ్ సినిమా ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఏంటి పుష్ఫ కలెక్షన్స్ పై ఇన్ని కోట్లు తేడా చూపించారా…ఐటి సోదాలలో షాకింగ్ విషయాలు !
అయితే ఇక తాజాగా ఈ సినిమా నిర్మాతలపై అలాగే డైరెక్టర్ పై నే కాకుండా కొంతమంది నిర్మాతల ఇళ్ళపై ఐటి సోదాలు నిర్వహించింది.దానిలో దిల్ రాజు మరియు రాం చరణ్ కొత్త సినిమా నిర్మాత వెంకటేష్ కిలారు ఇళ్ళపై కూడా సోదాలు ,బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయించడం జరుగుతూ ఉన్నాయి.ఇక ఈ సోదాలకి మెయిన్ కారణం సినిమా హిట్ అయిన తర్వాత నిర్మాతలు రిలీజ్ చేసే సినిమా పోస్టర్లపై ఉండే కలెక్షన్సే ఆ కలెక్షన్స్ ఆధారం గా మెయిన్ గా దిల్ రాజు మరియు సుకుమార్,మైత్రి నిర్మాతల ఇళ్ళపై దాడులు అందులో వారు చూసిన లెక్కలు చూసి షాక్ అయ్యారట.ఐటి సోదాలలో పుష్ప 2 సినిమా కలెక్షన్ విషయం లో చాలా గందరగోళాలు ఉన్నయి అని ఈ సినిమా కలెక్షన్లు ఎంత అనేది ఖచ్చితమైన లెక్క సరిగ్గా లేదు అని మైత్రి నిర్మాతల ఇంట్లో దాడుల తర్వాత అర్దమయ్యి వారు సుకుమార్ కోసం వెయొట్ చేస్తుండగా ఆయన వేరే ఊరు నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు అని తెలిసి అక్కడి నుంచే ఐటి అధికారులు తనను నేరుగా తీసుకెళ్ళి ఆఫీస్ లో లాగే ఇంట్లో ,బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించి మరి సోదాలు చేశారు అని తెలుస్తుంది.
ఎందుకు అంటే సుకుమార్ నిర్మాతే కాదు ఈ సినిమా లాభాల విషయం లో ఆయన వాటా తీసుకోవడం జరిగింది దీంతో ఆయనపై కూడా ఐటి నిఘా వేసి సోదాలు చేయడం జరిగింది.అయితే నిర్మాతలు చెప్పిన లెక్కల్లో సినిమా పోస్టర్ పై వేసిన నెంబర్లలో 500 కోట్ల మేర డిఫరెన్స్ ఉందని వాటి లెక్కల దగ్గరే కొంచేం తేడా ఉందని ఆ లెక్కలపై ఆరాకే సుకుమార్ ఇంట్లో సోదాలు చేయడం జరుగుతుందని తెలుస్తుంది.ఇక ఈ విషయమై ట్విట్టర్లో పుష్ప ఫేక్ కలెక్షన్స్ అని ట్రెండ్ చేస్తున్నారు గిట్టనివాళ్ళు.అయితే ఆ సినిమా కు వచ్చిన కలెక్షన్స్ నిజమా కాదా అని కొంతమంది వాదన వ్యక్తం చేస్తుననరు.కాని సినిమా కు జరిగిన బిజినెస్ కాని ఉన్న క్రేజ్ చూసిన కలెక్షన్స్ విషయం లో ఏ మాత్రం ఫేక్ ఉండవు అని మహాయితే 50 కొట్ల డిఫరెన్స్ ఉంటుంది అది మనకు సరిగ్గా తెలీయదు అని అంతే కాని 500 కోట్లు ఎందుకు వేస్తారని అంత అది నిజం కాదు అని టాక్స్ ఎగ్గొట్టడానికి అందరూ చేసేది వీరు కూడా చూపించి ఉంటారు అని అంటున్నారు విశ్లేషకులు.

అయితే ఇక ఈ సినిమా అనే కాదు ఈ మధ్య ట్విట్టర్ లో ఏ సినిమా విషయం లో అయినా కాని ఈ సినిమా కలెక్షన్స్ ఫేక్ అని అంత కలెక్ట్ చేయలేదు అని చెప్తుండడం నెగెటివ్ స్ప్రెడ్ చేయడం సినిమాను ట్రోల్ చేయ్డం జరుగుతూనే ఉంది ఇది కూడా ఆ కోవలొకే చెందిన విషయం అయినా కాని పుష్ప రేంజ్ వేరు ఆ సినిమా బజ్ కాని హై రేంజ్ బొఇజినెస్ కాని బాహుబలి తర్వాత అంత టికెట్స్ సేల్ కాని ఎక్కడ చూసినా ఏ థియేటర్ చూసిన హౌస్ ఫుల్సే ఇప్పటికి ఒక్క బుక్ మై షో లో రోజూ 30 వేల టికెట్స్ సేల్ అవుతూ ఉంటే ఈ కలెక్ష్న్స్ ఫేక్ ఎలా అంటారు అని అంటున్నారు విశ్లేషకులు.ఇక మరో నిమ్రాత దిల్ రాజు ఇంటిపై ,బ్యాంకు ఖాతాలని అధికారులు సోదా చేయడం జరుగ్తుంది ఆయన సంక్రాంతి సినిమాలు విడుదల అవ్వడం దాంటో వచ్చిన కలెక్షన్స్ విషయం కాని ఆయన కలెక్షన్స్ పోస్టర్లపై కాని విచారణ లెక్కలు అడుగుతున్నారు అధికారులు.
అయితే ఈ తిప్పలు కారణం సినిమా కలెక్షన్ పోస్తర్లు రిలీజ్ చేయడం అని ఆ గోల లేకుండా ఫ్యాన్స్ ను హ్యాపీగా ఉంచడం కోసం వీరు చేస్తున్న అతి అని కొనతమంది వాదన.అయితే దీనిపై ఎవరి వాదన్ ఎట్లా ఉన్నా కాని ఇబ్భంధులు ఎదుర్కునేది మాత్రం నిర్మాతే.అటు సినిమా పోయిన హిట్ అయిన ఈ మధ్య వారి భాధ వర్ణనా తీతం.ఫ్యాన్స్ ఒకటే మీద కలెక్షన్స్ ఎంత అది ఇది అని వారిని చంపేస్తున్నారు.మరి ఈ గోల తట్టుకోలేక నిర్మాతల ప్రాణం పోతుందనే చెప్పాలి .అయినా ఈ కలెక్షన్స్ ఎవరికి కావాలి అని సినిమా లో కంటెంట్ మాత్రం అనుకున్ అ స్థాయిలో లేదు అని రేపటి రోజు ఈ సినిమా మ్మళ్ళి చూడాలి అనే సినిమా ఒక్కటి కూడా లేదు అని ఆ మాత్రం దానికి అన్ని రోజులు సినిమా తీయడం ఎందుకు అనే వారు ఉన్నారు.అయితే సినిమాల విషయం లో ఎవరి వాదన ఎలా ఉన్నా కాని యంగ్ హీరోలు ఒక్క సినిమా కోసం ఇన్ని సంవత్సరాలు వ్రుధా చేయడం అసలు మంచిది కాదు.
Follow : https://telugutalkiz.com/






