వెంకి మామ దెబ్బకి పుష్ప రికార్డులు బద్ధలు…కలెషన్స్ దండయాత్ర చేస్తున్న వెంకి! రాజమౌళి ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ఆంధ్ర నుంచి ఆమెరికాలో ఉన్న చాలా మంది ప్రేక్షుకులకు,జపాన్ లో అయినా మరి కొన్ని దేశాలలో అయినా అసలు హలీవుడ్ డైరెక్టర్స్ ,యాక్టర్స్ ఎంతో మంది ఆయన తీసిన సినిమాను మెచ్చుకోవడమే కాదు కలసి వర్క్ చేయాలి అనేలా పొగిడారు.అయితే ఇక ఇప్పుడు ఆయన తీసినీ కొన్ని సినిమా ల రికార్డులని వెంకి మామ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్ళు రాబట్టింది అది విశ్లేషకుల నుంచి సామాన్య ప్రజల అందరికి షాక్ ఇచ్చే అంశమే .
ఈ సినిమా మొన్న రిలీజ్ అయిన బన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ ఇండస్త్రీ హిట్ అయిన సినిమా పుష్ప 2 సినిమా కలెక్షన్స్ కొన్ని ఏరియాల్లో దాటేసింది.ఇక ఈ యేడాది రిలీజ్ అయిన సినిమాల కు ఈ సినిమా కు పోటీయే లేదు.ఆ సినిమాల కలెక్షన్స్ మానేసి అందరూ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఇంకా ఏ రేంజ్ వరకు దీని కలెక్షన్స్ వెళ్ళే అవకాశం ఉంది అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.ఈ సినిమా పెద్ద్ అనచనాలు ఏమి లేదు సంక్రాంతికి రిలీజ్ అయ్యే అన్నీ సినిమాలలో ఈ సినిమాకే తక్కువ అంచనాలు ఉన్నాయి.అందరూ గేం చేంజర్ అంటూ ఆ సినిమా పైనే హై రేంజ్ అంచనాలు ఉన్నాయి తీరా ఆ సినిమా అనుకున్న రేంజ్ లో లేదు అందరిని బాక్సాఫీస్ వద్ధ నిరాశపరచింది.
వెంకి మామ దెబ్బకి పుష్ప రికార్డులు బద్ధలు…కలెషన్స్ దండయాత్ర చేస్తున్న వెంకి!
ఇక బాలయ్య సినిమా హిట్ అయినా ఎందుకో పెద్దగా ఈ సినిమా మీద ప్రభావం కొంచేం కూడా చూపలేదు .దీనికి తోడు ఈ సినిమానే బాలయ్య సినిమా కలెషన్స్ పై భారీ దెబ్బ వేసింది.అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా 8 వ రోజు వర్కిండే చాలా చఒట్ల నా రాజమౌళి సినిమా రికార్డ్లు లేపేసింది.దానిలో సలార్,దేవర,పుష్ప సినిమాలు కూడా ఉన్నాయి.ఈ సినిమా వెస్ట్ గోదావరి అయితే రికార్డ్ కొంతమంది అది ఆర్.ఆర్.ఆర్ సినిమా కలెక్షన్స్ కూడా బ్రేక్ చేసింది అని అసలు వర్కింగ్ డే ఈ సినిమా పెద్ద సినిమా ల కన్నా ఎక్కువగా కలెక్షన్స్ చేసింది.ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 8 కోట్ల పైనే కలెక్ట్ చేసి చాలా పెద్ద సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసినిద్.ముఖ్యం గా గోదారి ప్రాంతాలలో ఈ సినిమా బ్రహ్మ రధం పడుతున్నారు.అటు వైజాగ్,శ్రీకాకుళం మొత్తం ర్యాంపేజ్ మోడ్ లో ఉంది ఈ సినిమా.

వెస్ట్,ఈస్త్,వైజాగ్ ఇలా చాలా చోట్ల ఈ సినిమా పుష్ప 2 ను దాటేసింది అది బిగ్ మార్జిన్ తో.ఇక దేవర,సలార్ కూడా ఈ సినిమా కలెక్షన్స్ తో ఆ ఏరియాల్లో పోటి యే లేదు.ఈ సినిమా దెబ్బకి రాజముళి సినిమాలే ఆ ఏరియాల్లో అ వెనక్కి వెళ్ళేలా ఉన్నాయి.దీన్ని బట్టి అర్దం అవుతుంది సినిమా ఫ్యామిలీస్ కు నచ్చితే ఇక దాన్ని ఎవడూ ఆపలేడు అని కలెక్షన్స్ భయంకరం గా ఉంటాయి అని ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల షేర్ ఇండియాలో ఆమెరికాలో 2.5 మిలియన్ డాలర్స్ వసూళ్ళు చేసింది.ఇంకా కొత్త సినిమాలు విడుదల ఏం లేక్పోవడం ఈ సినిమా ముఖ్యం గా లాంగ్ రన్ వరకు వెళ్ళి కలెక్షన్స్ కుమ్మేయడానికి మంచి చాన్స్ దొరికింది.దిల్ రాజు శంకర్ సినిమా తో పోయిన మనీ రికవర్ అయ్యిపోతుంది ఈ సినిమా తో సొంత సినిమా సొంత రిలీజ్ టోటల్ లాభం ఆయనకే రావడం ఆయనకు కలసి వచ్చే అంశం.
ఇక ఈ సినిమా నెక్స్ట్ టాగెట్ 300 కోట్ల గ్రాస్ అలాగే చిరు వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్స్ దాటేయడం ఇప్పటికే ఆ సినిమా రికార్డ్స్ లేపేయడం గ్యారెంటీ అంటున్నారు.ఇక ఈ సినిమా ను ఆపే అవకాశం ఇప్పట్లో ఏం కనిపీయడం లేదు ఇంకో పెద్ద సినిమా ఈ దరి దాపుల్లో రిలీజ్ అవ్వట్లేదు.నెక్స్ట్ అబ్బాయ్ సినిమా ఫిబ్రవరి 7 న తండేల్ తో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయ్ మరి ఆ సినిమా రిలీజ్ వరకు అంత పెద్ద సినిమా లు అయితే ఏం లేవు.ఇక వెంకి మామ కలెక్షన్ దండయాత్ర అప్పటి వరకు కొనసాగుతూనే ఉంటుంది.ఈ సినిమా దెబ్బకి అందరికి ఒక క్లారితీ కూడా వచ్చేసింది సినిమా బాగుంటే ఓన్లీ పాన్ ఇండీయా హీరోలకే కాదు యంగ్ స్టార్ హీరోలకే కాదు కలెక్షన్స్ సీనియర్ హీరోల సినిమాలకు వస్తాయ్ అని ఒక సంక్రాంతికి చిరు నిరూపిస్తే ఈ సారి వెంకి మామ చేసి చూపించాడు.
follow : https://telugutalkiz.com/
అసలు ఈ సినిమాలు సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం చాలా గొప్ప విషయమే.ఇక ఈ సినిమా తో వెంకి మామ చిరు తో పాటు 100 కోట్ల షేర్ క్లబ్ లో జాయిన్ అయ్యారు.ఇక యంగ్ హీరోల్ తర్వాత చిరు కు మాత్రమే సాధ్యం అనుకున్నా కాని వెంకి ఈ సినిమా తో తాను ఉన్నాను అని అందరికి తెలిసేలా పెద్ద సౌండ్ యే చేశాడు.ఇంకా ముందు ముందు ఈ సినిమా ఇంకా ఎన్ని పెద్ద సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా అని గోదారి ఏరియాల్లో ఆల్ టై రికార్డ్స్ పెట్టిన ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.ఈ సినిమా తో నాన్ స్టాప్ హిట్ మెషిన్ లా దూసుకెళ్తున్న అనీల్ కూడా ఎంతో ఆనందం యే కాదు నెక్స్ట్ చిరు సినిమా పై కూడా భాధ్యత ఎక్కువ అయ్యింది.ఇంకా బాగా ఫోకస్ పెడతాను అని ఈ సాంగ వచ్చిన క్రేజ్ రేపు బాస్ సినిమా లో ఉంటే ఆ సినిమా రేంజ్ ఏ రకం గా ఉంటుంది అని మీకే వదిలేస్తున్నా అని బాగా రావడానికి చాలా ప్రయత్నిస్తాను అని ఆయన చెప్పడం బాస్ అభిమానులకు ఎంతో కిక్ ఇచ్చింది,







