గేమ్ చేంజర్ రికార్డ్స్ లేపేసిన వెంకీ మామ…నాలుగు రోజుల్లోనే విధ్వంసం ?

గేమ్ చేంజర్ రికార్డ్స్ లేపేసిన వెంకీ మామ…నాలుగు రోజుల్లోనే విధ్వంసం ? విక్టరీ వేంకటేష్ హీరోగా అనీల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమా దిల్ రాజు ఈ సంక్రాంతికి రిలీజ్ చేసిన రెండో సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఈ సినిమా మొదటి ఉంచే ప్రత్యేకమైన ఆకర్షణ తో జనానలో మంచి బజ్ క్రియేట్ చేసింది.ఈ సినిమా టైటిల్ ఒక కారణం అయితే వెంకి మామ ఫుల్ కామెడీ తో ఫ్యామిలీ సెంటి మెంట్ తో రావడం చాలా రోజుల తర్వాత ఇద్దరు హీరోయిన్స్ తో అదీ కాక అనీల్ రావిపూడి డైరెక్షన్ కావడం ఇంత వరకు ఏ సినిమా ఫ్లాప్ అవ్వలేదు సో అందరికి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక సినిమా ప్రమోషన్ ఈవెంట్ యే చాలా కొత్తగా సినిమా కథ గెస్ చేయండి అని ఈవెంట్ పెట్టి బహుమతులు అందించడం అలాగే వెరైటి ప్రశ్న కాని అడిగినా బహుమతి ఇచ్చారు ఇక అక్కడై నుండి ప్రమోషన్స్ లో ఏ మాత్రం తగ్గ లేదు రక రకాలుగా చేశారు ఈవెంట్స్ లో పాల్గొనడం టి.వి షోలలో సందడి చేయ్డం వెంకి పాత సినిమాల గెటప్స్ తో వచ్చి ఇంటర్వ్యూ లు వెంకి పాత సినిమాల పాటల తో రీల్స్ ఇలా అనీల్ తన బ్రెయిన్ వాడి చాలా రకాలుగా అందరికి లో మంచి బజ్ క్రియేట్ చేసి సక్సెస్ అవ్వడమే కాకుండా వారిని థీయేటర్ వరకు తీసుకు రాగలిగారు ఇంత కలెక్షన్స్ అందుకోవడం లో ముఖ్య పాత్ర పోషించారు .

అందుకే ఈ సినిమా టికెట్స్ రిలీజ్ రోజు నుంచి ఇప్పటికి హట్ కేకుల్లా అమ్ముడు పోవడమే కాదు హౌస్ ఫుల్స్ బోర్డ్స్ తో జనాలతో హాల్స్ అన్ని కళ కళ లాడుతూ ఉన్నాయి.ఇక ఈ సినిమా నిర్మాతే రిలీజ్ చేసిన సినిమా సంక్రాంతి బరిలో దిగిన మరో సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమా క్లాస్ మరియు పొలిటికల్ సినిమా కావడం తో అంచి అంచనాలే ఉన్నా కాని సరైన ప్రమోషన్స్ లేవు ఇంటర్వ్యూలు లేవు డైరెక్తర్ లాస్ట్ సినిమా అల్ట్రా డిజాస్టర్ దాని వల్ల ఉన్న బజ్ కాస్త తగ్గడం మొదటి రోజే ఫ్లాప్ టాక్ రావడం తో సినిమా పై ఆశలు వదులుకుననరు.అయితే మాత్ర ఈ సినిమా ను ఫ్యామిలీ ఆడియన్స్ ఆదుకోవడం వారికి చాలా నచ్చడం వల్లే ఈ సినిమా కు ఆ మాత్రం బుకింగ్స్ అయినా ఉన్నాయి.

గేమ్ చేంజర్ రికార్డ్స్ లేపేసిన వెంకీ మామ…నాలుగు రోజుల్లోనే విధ్వంసం ?

ఇప్పటికి కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బాగా ఆడుతుంది అయినా కాని కోలుకోవడం మాత్రం కష్టమే అయితే ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ రెండు సినిమాలు జనాల్ని ఆకర్షించింది మాత్రం వెంకి సినిమా సంక్రాంతికి వస్తున్నాం యే.అయితే ఈ సినిమా తాజాగా గేమ్ చేంజర్ సినిమా రికార్డ్స్ ను లేపేసింది.అటు బుకింగ్స్ ఈ సినిమా గేం చేంజర్ ను దాతేసింది మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా 2 మిలియన్ టికెట్స్ ను అందుకుని గేం చేంజర్ 4 రోజుల బుకింగ్స్ ను పూర్తిగా దాటేసి రికార్డు స్రుష్టించింది.ఈ సినిమా వెంకి కేరీర్ లోనే ఒక మైలు రాయిగా నిలవడం కాయం అని ఈ సినిమా తో దిల్ రాజు కొంత ప్రాబ్లం కూడా తీరుతుందని అంచనా వేసారు అది అనుకున్నట్లే జరిగిందని రీసెంట్ గా వారే సక్సెస్ ఈవెంట్ లో చెప్పడం జరిగింది.అయితే గేం చేంజర్ మొదటి నాలుగు రోజులు బుకింగ్స్ ఈ విధం గా ఉన్నాయి.

డే 1 : 400 కె
డే 2 : 316 కె
డే 3 : 235 కె
డే 4 : 135 కె

sankranitki vastunnam beats bahubali 2
బాహుబలి 2 ని భారీ మార్జిన్ తో బీట్ చేసిన వెంకి మామ…ఆల్ టైం రికార్డు వెంకి మామ పేరు మీదే!

ఉండగా సంక్రాంతికి వస్తున్నాం

డే 1: 410 కె
డే 2 : 359 కె
డే 3 : 348 కె
డే 4 : 320 కె

గా ఉండడం పూర్తి డామినషన్ చూపించడం జరిగింది.అయితే ప్రీ సేల్స్ బుకింగ్స్ నేను ఇక్కడ పొందుపరచలేదు.

ఇక ఈ సినిమా ఇప్పటికే 5 రోజుల్లోనే 120 కోట్ల పైన గ్రాస్ కలెక్స్ట్ చేయగా 70 కోట్ల పై షేర్ రాబట్టడమే కాదు ఆమెరికాలో ఈ సినిమా 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే రీసెంట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో నిమ్రాతలు,హీరో ,హీరోయిన్లు నటులు అందరూ పాల్గొని తమ ఆనందం మీడియాతో అభిమానులతో పంచుకున్నారు.ఇక ఈ సినిమా 200 కోట్ల సినిమా అని దానిని నేను గర్వం గా చెబుతున్నాను అని దిల్ రాజు,శిరీష్ చెప్పడం సినిమా యూనిట్ ఎంతో హ్యపీ గా ఫీల్ అయ్యారు ఇక వెంకీ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ అనీల్ ఈ సినిమా చెప్పినప్పుడే పెద్ద్ హిట్ అవుతుందని ఊహించా అని నాకు చాలా ఆనందం గా ఉందని నిమ్రాతకి మంచి జరగాలని ఇంకా లాభాలు తెచ్చి పెట్టాలని చెప్పారు.

ఇక ఈ సినిమా సక్సెస్ పార్టీ ఈ సారి వెంకి ఇవ్వడం దానికి మహేష్ బాబు రావడం జరిగింది.మహేష్ కూడా సినిమా చూసి చాలా బాగుందని సినిమా యూనిట్ మొతానికి కంగ్రాత్స్ చెప్పడం వారికి ఎంతో బూస్ట్ ఇచ్చింది.ఇక అనీల్ మాట్లాడుతూ ఇప్పటికే నేని వెంకి గారితో 3 సినిమాలు చేసానని ఇక పై చేస్తానని ఆయన కనీసం ఒక 10 సినిమాలు అయిన చేస్తా అని ఆయన నాకు ఎంతో ఇష్టం అదే కాకుండా నా కామెడీ టైమింగ్ కు వెంకి గారు బాగా సెట్ అవుతారని చెప్పడం జరిగింది.ఇక ఈ సినిమా లాన్ రన్ లో 200 కోట్ల మేర కలెక్ట్ చేయడం గ్యారెంటీ అని వెంకి కెరీర్ లో అతి పెద్ద హిట్ గా ఈ సినిమా నిలవబోతుంది అని దానిలో ఏ మాత్రం సందేహం లేదు అని ఈ కాంబినేషన్ ముందు ముందు ఇంకా పెద్ద హిట్లు కొట్టాలని అనీల్ ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ లేని దర్శకుడిగా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు.

జయహో బాలయ్య ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన వారసుడు..పద్మభూషణ్ బాలయ్య స్పెషల్ స్టొరీ !

follow : https://telugutalkiz.com/

Leave a Comment